Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » గ్లామర్ డోస్ పెంచేసిన శివాని రాజశేఖర్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

గ్లామర్ డోస్ పెంచేసిన శివాని రాజశేఖర్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • February 27, 2023 / 09:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

గ్లామర్ డోస్ పెంచేసిన శివాని రాజశేఖర్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ఫీల్డ్.. క్యారెక్టర్‌కి తగ్గట్టు పద్ధతిగా, మోడ్రన్‌గా.. కొన్నిసార్లు అంతుకుమించి అనేలా కనిపించాల్సి ఉంటుంది.. మొన్నటి వరకు అందాల ఆరబోతకు దూరంగా ఉన్న రాజశేఖర్ పెద్ద కూతురు శివాని లేెటెస్ట్ ఫోటోషూట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. బాలీవుడ్ ‘2 స్టేట్స్’ మూవీ తెలుగు రీమేక్‌లో అడివి శేష్ పక్కన డెబ్యూ చేసింది శివాని.. ఆ సినిమా ఆగిపోవడంతో.. ‘అద్భుతం’ లో నటించింది.. ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది..

తర్వాత ‘WWW’ తో మంచి పేరు తెచ్చుకుంది.. తండ్రితో ‘శేఖర్’ మూవీలో కనిపించింది.. తమిళంలో కూడా గుర్తింపు తెచ్చుకుంది.. అయితే చెల్లెలు శివాత్మికతో పోలిస్తే.. ఎక్స్‌పోజింగ్ విషయంలో శివాని కాస్త బిడియంగానే ఉంటుంది కానీ ఇప్పుడు రూట్ మార్చింది.. స్లీవ్ లెెస్ బ్లౌజ్‌లో రకరకాలుగా పరువాలు ఆరబోస్తూ కుర్రకారుకి షాక్ ఇచ్చింది..

ఇన్నాళ్లూ ఇంత అందాన్ని దాచిపెట్టావేంటమ్మడూ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. ఈ దెబ్బతో తెలుగులో శివానికి బ్రేక్ కన్ఫమ్ అంటున్నారు యూత్ పోరగాళ్లు..

View this post on Instagram

A post shared by Shivani Rajashekar (@shivani_rajashekar1)

shivani-rajashekar-latest-photoshoot1

shivani-rajashekar-latest-photoshoot0

shivani-rajashekar-latest-photoshoot2

shivani-rajashekar-latest-photoshoot6

shivani-rajashekar-latest-photoshoot7

shivani-rajashekar-latest-photoshoot8

shivani-rajashekar-latest-photoshoot4

shivani-rajashekar-latest-photoshoot3

shivani-rajashekar-latest-photoshoot9

shivani-rajashekar-latest-photoshoot10

Shivani Rajashekar and Shivathmika Rajashekar enjoying their vacation6

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Shivani Rajashekar
  • #Actress Shivani Rajashekar
  • #Shivani Rajashekar

Also Read

Scene Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన సీన్.. సూర్యకి హ్యాట్రిక్

Ramayana Collections: 6వ రోజు కూడా బాగా హోల్డ్ చేసింది.. కానీ?

Babu Mohan: ‘ది ప్యారడైజ్’ టీమ్..కి ఆ సంస్కారం లేదు.. అందుకే సినిమా ఫ్లాప్ అయ్యింది: బాబు మోహన్

Jailer 2 Collections: అక్షరాలా రూ.850 కోట్లు.. ‘జైలర్ 2’ సెన్సేషన్

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ 10 రోజుల్లో కేవలం 57 శాతం రికవరీ మాత్రమే

Scene Collections: బ్రేక్ ఈవెన్..కి చేరువలో ‘సీన్’.. మామూలు మాస్ కాదిది

related news

Scene Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన సీన్.. సూర్యకి హ్యాట్రిక్

Scene Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన సీన్.. సూర్యకి హ్యాట్రిక్

Ramayana Collections: 6వ రోజు కూడా బాగా హోల్డ్ చేసింది.. కానీ?

Ramayana Collections: 6వ రోజు కూడా బాగా హోల్డ్ చేసింది.. కానీ?

Babu Mohan: ‘ది ప్యారడైజ్’ టీమ్..కి ఆ సంస్కారం లేదు.. అందుకే సినిమా ఫ్లాప్ అయ్యింది: బాబు మోహన్

Babu Mohan: ‘ది ప్యారడైజ్’ టీమ్..కి ఆ సంస్కారం లేదు.. అందుకే సినిమా ఫ్లాప్ అయ్యింది: బాబు మోహన్

Pawan Kalyan: పవన్ మాత్రమే కాదు ఆ హీరో కూడా విడాకులు తీసుకున్నాడట..కానీ?

Pawan Kalyan: పవన్ మాత్రమే కాదు ఆ హీరో కూడా విడాకులు తీసుకున్నాడట..కానీ?

Jailer 2 Collections: అక్షరాలా రూ.850 కోట్లు.. ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: అక్షరాలా రూ.850 కోట్లు.. ‘జైలర్ 2’ సెన్సేషన్

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ 10 రోజుల్లో కేవలం 57 శాతం రికవరీ మాత్రమే

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ 10 రోజుల్లో కేవలం 57 శాతం రికవరీ మాత్రమే

trending news

Scene Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన సీన్.. సూర్యకి హ్యాట్రిక్

Scene Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన సీన్.. సూర్యకి హ్యాట్రిక్

11 hours ago
Ramayana Collections: 6వ రోజు కూడా బాగా హోల్డ్ చేసింది.. కానీ?

Ramayana Collections: 6వ రోజు కూడా బాగా హోల్డ్ చేసింది.. కానీ?

11 hours ago
Babu Mohan: ‘ది ప్యారడైజ్’ టీమ్..కి ఆ సంస్కారం లేదు.. అందుకే సినిమా ఫ్లాప్ అయ్యింది: బాబు మోహన్

Babu Mohan: ‘ది ప్యారడైజ్’ టీమ్..కి ఆ సంస్కారం లేదు.. అందుకే సినిమా ఫ్లాప్ అయ్యింది: బాబు మోహన్

11 hours ago
Jailer 2 Collections: అక్షరాలా రూ.850 కోట్లు.. ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: అక్షరాలా రూ.850 కోట్లు.. ‘జైలర్ 2’ సెన్సేషన్

13 hours ago
Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ 10 రోజుల్లో కేవలం 57 శాతం రికవరీ మాత్రమే

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ 10 రోజుల్లో కేవలం 57 శాతం రికవరీ మాత్రమే

13 hours ago

latest news

Ramayana Collections: తెలుగు రాష్ట్రాల్లో ఓకే అనిపిస్తుంది..కానీ

15 hours ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ విడాకుల వేళ.. మాజీ భార్య రేణు దేశాయ్ పోస్ట్ వైరల్

1 day ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ – అన్నా కొణిదెల విడాకులు.. ముందుగానే 3 సార్లు హింట్ ఇచ్చారా?

Pawan Kalyan: విడాకులు తీసుకున్న పవన్ కళ్యాణ్, అన్నా.. ఊహించని షాక్ ఇది

2 days ago
Scene Collections: మొదటి వీకెండ్ కే 72 శాతం రికవరీ సాధించిన ‘సీన్’

Scene Collections: మొదటి వీకెండ్ కే 72 శాతం రికవరీ సాధించిన ‘సీన్’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version