Shivathmika: శివాత్మిక యమ గ్లామరస్ ఫోజులు.. వైరల్ అవుతున్న ఫోటోలు..!
శివాత్మిక రాజశేఖర్ అందరికీ సుపరిచితమే. జీవిత రాజశేఖర్ ల కుమార్తెగా సినిమాల్లోకి అడుగు పెట్టింది. మొదటి సినిమా ‘దొరసాని’ తో ప్రామిసింగ్ యాక్ట్రెస్ అనిపించుకుంది. అటు తర్వాత ‘పంచతంత్రం’ ‘రంగమార్తాండ’ వంటి క్రేజీ సినిమాల్లో నటించి మెప్పించింది. శివాత్మిక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అందాల రచ్చ సృష్టిస్తూ ఉంటుంది. హాట్ హాట్ ఫోటో షూట్లతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది. ఇక లేట్ చేయకుండా ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :
- April 21, 2025 / 12:15 PM ISTByFilmy Focus Desk
















