Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Kondapalli Raja Movie: కొండపల్లి రాజా వెనుక అసలు కథ ఇదే!

Kondapalli Raja Movie: కొండపల్లి రాజా వెనుక అసలు కథ ఇదే!

  • December 4, 2021 / 11:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kondapalli Raja Movie: కొండపల్లి రాజా వెనుక అసలు కథ ఇదే!

విక్టరీ వెంకటేష్ సినీ కెరీర్ లో ఎన్నో విజయాలు ఉన్నాయి. నారప్ప, దృశ్యం2 సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న వెంకటేష్ ఎఫ్3 సినిమాలో నటిస్తున్నారు. వెంకీ సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్నట్టు వార్తలు వస్తున్నా ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. వెంకటేష్ హీరోగా నటించిన సినిమాలలో కొండపల్లి రాజా ఒకటి. 1993 సంవత్సరంలో రవిరాజా పినిశెట్టి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైంది. కె.వి.వి.సత్యనారాయణ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.

అన్నామలై సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. మొదట కె.వి.వి.సత్యనారాయణ చిరంజీవితో ఈ సినిమా చేయాలని భావించి చిరంజీవికి ఈ సినిమా కథ చెప్పగా చిరంజీవికి కూడా ఈ సినిమా నచ్చింది. అయితే అన్నామలై రైట్స్ సత్యనారాయణ దగ్గర ఉన్నాయని తెలిసి వెంకటేష్ తాను ఆ సినిమాలో నటిస్తానని చెప్పారు. అప్పటికే వెంకటేష్ సత్యనారాయణ కాంబినేషన్ లో సుందరకాండ సినిమా సెట్స్ పైకి ఉంది. ఈ సినిమాలో వెంకటేష్ స్నేహితుడుగా సుమన్ నటించగా వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఈ సినిమా తొలి మూవీ కావడం గమనార్హం.

నగ్మా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమా కథ విషయంలో వివాదాలు తలెత్తాయి. అన్నామలై ఒక హిందీ సినిమాకు రీమేక్ కావడం అప్పటికే ఒక తెలుగు హీరో ఆ కథలో నటించడంతో వివాదం తలెత్తింది. ఆ వివాదం వల్ల నిర్మాత సత్యనారాయణ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని అయితే ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసి సత్యనారాయణ ఆ వివాదం నుంచి బయటపడ్డారని సమాచారం. కెరీర్ లో ఎక్కువగా రీమేక్ సినిమాలలో నటించిన వెంకటేష్ ఆ సినిమాలతో విజయాలను అందుకున్నారు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #kondapalli raja movie
  • #Venkatesh

Also Read

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

related news

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

trending news

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

35 mins ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

4 hours ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

5 hours ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

6 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version