Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Maa Annayya Movie: 21 ఏళ్ళ రాజశేఖర్ ‘మా అన్నయ్య’ గురించి ఆసక్తికరమైన విషయాలు..!

Maa Annayya Movie: 21 ఏళ్ళ రాజశేఖర్ ‘మా అన్నయ్య’ గురించి ఆసక్తికరమైన విషయాలు..!

  • December 1, 2021 / 05:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Maa Annayya Movie: 21 ఏళ్ళ రాజశేఖర్ ‘మా అన్నయ్య’ గురించి ఆసక్తికరమైన విషయాలు..!

ఓ భాషలో సక్సెస్ అయిన సినిమాని మరొక భాషలోకి రీమేక్ చేసినంత మాత్రాన హిట్టు కొట్టేస్తాం అనేది వట్టి భ్రమ మాత్రమే. అది అంత ఈజీ మేటర్ కాదు.ఓ సినిమాని రీమేక్ చేస్తున్నప్పుడు.. భాషతో పాటు ఆయా రాష్ట్రాల ప్రజల అభిరుచి ఎలా ఉందనే విషయం పై పరిశీలన చేసి అప్పుడు స్క్రిప్ట్ పక్కాగా రెడీ చేసుకోవాలి.స్క్రిప్ట్ లో మార్పులు, చేర్పులు వంటివి చేసినా సోల్ మిస్ అయ్యిందంటే మాత్రం ఫలితం తేడా కొట్టే ప్రమాదం ఉంటుంది. ఒక్కోసారి అన్నీ కరెక్ట్ గా కుదిరినా ఫలితం తారుమారు అవ్వొచ్చు. ఉదాహరణకి చెప్పుకోవాలంటే సూపర్ హిట్ రీమేక్ లు అట్టర్ ప్లాప్ లు అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

ఇక అసలు మేటర్ కు వస్తే.. టాలీవుడ్లో రీమేక్ లు ఎక్కువగా చేసే హీరోల్లో వెంకటేష్, పవన్ కళ్యాణ్ లతో పాటు రాజశేఖర్ కూడా ఒకరు. ఈయన కెరీర్లో ఎన్నో రీమేక్ సినిమాల్లో నటించారు. అయితే ‘మా అన్నయ్య’ అనే చిత్రాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సినిమాకి ముందు రాజశేఖర్ నటించిన సినిమాలన్నీ ప్లాపులే. ఆ టైములో తమిళంలో హిట్ అయిన ‘వనాథైపోలా’ చిత్రం రీమేక్ హక్కులని ఏరి కోరి సొంతం చేసుకున్నాడు రాజశేఖర్. ముందుగా ఈ సినిమాకి వేరే దర్శకుడిని అనుకున్నారు. కానీ సెట్స్ పైకి వెళ్ళాక కొన్ని కారణాల వల్ల ఆ దర్శకుడు తప్పుకున్నాడు.దాంతో కొంతకాలం ఈ చిత్రం షూటింగ్ కు బ్రేక్ పడింది.

ఈ గ్యాప్లో రాజశేఖర్.. ముత్యాల సుబ్బయ్య గారి దర్శకత్వంలో ‘మనసున్న మారాజు’ అనే చిత్రాన్ని కంప్లీట్ చేసి విడుదల చేసాడు. ఇది కూడా రీమేక్ సినిమానే. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి ఫలితాన్నే అందుకుంది. దాంతో రీమేక్ చిత్రాలకి కేరాఫ్ అడ్రెస్ అయిన దర్శకుడు రవిరాజా పినిశెట్టి ముందుకొచ్చి ‘మా అన్నయ్య’ చిత్రాన్ని కంప్లీట్ చేశారు.2000వ సంవత్సరం డిసెంబర్ 1న విడుదలైన ఈ చిత్రం ఒరిజినల్ ను మించి బ్లాక్ బస్టర్ అయ్యింది. తర్వాత కన్నడంలో కూడా ఈ చిత్రాన్ని రీమేక్ చేయగా అక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది. ఈరోజుతో ఈ చిత్రం విడుదలై 21 ఏళ్ళు పూర్తికావస్తోంది.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Maa Annayya Movie
  • #Meena
  • #Rajashekar
  • #Vineeth

Also Read

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

related news

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

trending news

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

17 hours ago
Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

19 hours ago
Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

19 hours ago
Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

1 day ago
Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

1 day ago

latest news

Lenin Twitter Review: ‘లెనిన్’తో అఖిల్ హిట్టు కొట్టేశాడా?

Lenin Twitter Review: ‘లెనిన్’తో అఖిల్ హిట్టు కొట్టేశాడా?

1 hour ago
Roja: రోజా రీఎంట్రీ సినిమా.. క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో చెప్పేశారుగా..

Roja: రోజా రీఎంట్రీ సినిమా.. క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో చెప్పేశారుగా..

13 hours ago
Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

14 hours ago
Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

17 hours ago
Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version