Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » సెకండ్ హీరోయిన్ ను ఎదగనివ్వకుండా అడ్డుపడుతున్న అగ్ర కథానాయకి

సెకండ్ హీరోయిన్ ను ఎదగనివ్వకుండా అడ్డుపడుతున్న అగ్ర కథానాయకి

  • March 27, 2019 / 12:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సెకండ్ హీరోయిన్ ను ఎదగనివ్వకుండా అడ్డుపడుతున్న అగ్ర కథానాయకి

ఆమె ఓ స్టార్ హీరోయిన్ మాత్రమే కాదు.. ప్రస్తుతం అగ్ర కథానాయిక హోదాను కూడా ఎంజాయ్ చేస్తోంది. కానీ.. ఏం లాభం ఆమెకు ఉన్న ఈగో ప్రోబ్లమ్ కారణంగా ఒక కొత్త హీరోయిన్ బాధపడాల్సి వస్తోంది. ఈ స్టార్ హీరోయిన్ నటిస్తున్న తాజా చిత్రం ద్వారా ఒక కొత్త హీరోయిన్ తెలుగు తెరకు పరిచయమవుతోంది. కానీ.. ఆ అమ్మడు సినిమాలో ఉన్నట్లు విడుదలైన స్టిల్స్ & ప్రోమోస్ లో తప్ప ఇంకెక్కడా కనిపించడం లేదు. నిన్నమొన్నటివరకూ అమ్మడిని మీడియా ముందుకు కూడా రానివ్వలేదంట ఆ స్టార్ హీరోయిన్. అమ్మాయి గోల చేస్తుంటే.. ఇంక బాగోదని కొన్ని మీడియా ఇంటర్వ్యూలు మాత్రం ఏర్పాటు చేయడానికి పర్మిషన్ ఇచ్చింది.

  • పులిజూదం  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • చీకటి గదిలో చితక్కొట్టుడు రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • వినరా సోదర వీర కుమారా సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి  
  • వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

దాంతో ఎట్టకేలకు దొరికిన ఛాన్స్ ను ఆ అమ్మాయి పూర్తిస్థాయిలో వినియోగించుకొంది. అయితే.. అక్కడ కూడా ఆ అమ్మాయి సదరు స్టార్ హీరోయిన్ మీద ప్రశంసలు కురిపించడానికే ఎక్కువ సమయం కేటాయించిందట. లేదంటే మళ్ళీ విడుదల తర్వాత తనను ఎక్కడ మీడియాకి కనిపించకుండా చేస్తుందనే భయం ఎక్కువగా ఉందేమో ఆ అమ్మాయికి. ఏదేమైనా.. ఒక హీరోయిన్ గా కింద స్థాయి నుంచి వచ్చి.. ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా మారిన ఆ వయ్యారి భామ ఇప్పుడు కొత్త హీరోయిన్ల విషయంలో ఇలా వ్యవహరిస్తుండడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #star herione
  • #Tollywood Actress
  • #Tollywood Actresses Updates
  • #tollywood movie news
  • #tollywood movie updates

Also Read

The Raja Saab Trailer: ‘ది రాజాసాబ్’ ట్రైలర్ రివ్యూ

The Raja Saab Trailer: ‘ది రాజాసాబ్’ ట్రైలర్ రివ్యూ

This Week Releases: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో విడుదల కానున్న 17 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Week Releases: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో విడుదల కానున్న 17 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Mirai Collections: డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మిరాయ్’

Mirai Collections: డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మిరాయ్’

OG Collections: ‘ఓజి’ రూ.200 కోట్ల మార్క్ దాటింది.. కానీ?

OG Collections: ‘ఓజి’ రూ.200 కోట్ల మార్క్ దాటింది.. కానీ?

Ticket Hikes: డబ్బింగ్ సినిమాలకి టికెట్ రేట్ హైక్ లు అవసరమా?

Ticket Hikes: డబ్బింగ్ సినిమాలకి టికెట్ రేట్ హైక్ లు అవసరమా?

Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1’ టీమ్ రిస్క్ చేస్తుందా?

Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1’ టీమ్ రిస్క్ చేస్తుందా?

related news

ఎద అందాలతో మత్తెక్కిస్తున్న పొడుగు కాళ్ళ సుందరి

ఎద అందాలతో మత్తెక్కిస్తున్న పొడుగు కాళ్ళ సుందరి

trending news

The Raja Saab Trailer: ‘ది రాజాసాబ్’ ట్రైలర్ రివ్యూ

The Raja Saab Trailer: ‘ది రాజాసాబ్’ ట్రైలర్ రివ్యూ

1 hour ago
This Week Releases: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో విడుదల కానున్న 17 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Week Releases: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో విడుదల కానున్న 17 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

1 hour ago
Mirai Collections: డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మిరాయ్’

Mirai Collections: డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మిరాయ్’

2 hours ago
OG Collections: ‘ఓజి’ రూ.200 కోట్ల మార్క్ దాటింది.. కానీ?

OG Collections: ‘ఓజి’ రూ.200 కోట్ల మార్క్ దాటింది.. కానీ?

3 hours ago
Ticket Hikes: డబ్బింగ్ సినిమాలకి టికెట్ రేట్ హైక్ లు అవసరమా?

Ticket Hikes: డబ్బింగ్ సినిమాలకి టికెట్ రేట్ హైక్ లు అవసరమా?

4 hours ago

latest news

మహేష్‌ విలన్‌ కంటే ముందే నానికి విలన్‌ అవ్వబోతున్న ‘సలార్‌’ హీరో!

మహేష్‌ విలన్‌ కంటే ముందే నానికి విలన్‌ అవ్వబోతున్న ‘సలార్‌’ హీరో!

51 seconds ago
The Rajasaab Trailer: ఇప్పుడెందుకు ట్రైలర్‌.. మొన్నే చేసిన ‘పీఆర్‌’ ప్లానింగ్‌ పని చేయలేదా?

The Rajasaab Trailer: ఇప్పుడెందుకు ట్రైలర్‌.. మొన్నే చేసిన ‘పీఆర్‌’ ప్లానింగ్‌ పని చేయలేదా?

24 mins ago
Harish Shankar: హరీశ్‌ శంకర్‌ మీద మరింత ఒత్తిడి.. ‘ఓజీ’ విజయం ఎంత బరువు పెంచిందంటే!

Harish Shankar: హరీశ్‌ శంకర్‌ మీద మరింత ఒత్తిడి.. ‘ఓజీ’ విజయం ఎంత బరువు పెంచిందంటే!

1 hour ago
Sujeeth: ‘ఓజీ’లో పాత సినిమాల రిఫెరన్స్‌.. ఆ పాటొక్కటే కాదు.. ‘అతడు’ కూడా టచ్‌ చేశారట!

Sujeeth: ‘ఓజీ’లో పాత సినిమాల రిఫెరన్స్‌.. ఆ పాటొక్కటే కాదు.. ‘అతడు’ కూడా టచ్‌ చేశారట!

2 hours ago
Deepika Padukone: దీపిక ఈ సినిమా కోసం ఆ రెండు సినిమాలూ వదులుకుందా.. చర్చలోకి కొత్త పేరు!

Deepika Padukone: దీపిక ఈ సినిమా కోసం ఆ రెండు సినిమాలూ వదులుకుందా.. చర్చలోకి కొత్త పేరు!

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version