Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Ananya Pandey: లైగర్ హీరోయిన్ ఎంపిక విషయంలో తప్పు జరిగిందా?

Ananya Pandey: లైగర్ హీరోయిన్ ఎంపిక విషయంలో తప్పు జరిగిందా?

  • August 29, 2022 / 11:46 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ananya Pandey: లైగర్ హీరోయిన్ ఎంపిక విషయంలో తప్పు జరిగిందా?

లైగర్ సినిమా ఊహించని స్థాయిలో డిజాస్టర్ కావడానికి హీరోయిన్ కూడా ఒక కారణమనే సంగతి తెలిసిందే. లైగర్ సినిమాకు అనన్య పాండే మైనస్ అని క్రిటిక్స్ తో పాటు సాధారణ అభిమానులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అనన్య పాండే నటన గురించి సోషల్ మీడియాలో ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే పూరీ జగన్నాథ్ అనన్యను ఎలా ఎంపిక చేశారని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

అనన్య పాండే కంటే టాలీవుడ్ హీరోయిన్ అనన్య నగళ్ల అద్భుతంగా డ్యాన్స్ చేస్తుందని, యాక్ట్ చేస్తుందని ఆమె నటించినా ఈ సినిమా ఫలితం మరింత మెరుగ్గా ఉండేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది టాలెంటెడ్ హీరోయిన్లు ఉన్నారని ఈ హీరోయిన్ల పారితోషికం కూడా తక్కువేనని పూరీ జగన్నాథ్ లాంటి స్టార్ డైరెక్టర్లు ఈ హీరోయిన్లపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తెలుగు డైరెక్టర్ అయిన పూరీ జగన్నాథ్ లాంటి వాళ్లు తెలుగమ్మాయిలకు ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

మరోవైపు పూరీ జగన్నాథ్ సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారని సమాచారం అందుతోంది. లైగర్ రిజల్ట్ వల్ల పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న జనగణమన సినిమాపై ఊహించని స్థాయిలో ప్రభావం పడుతోంది. జనగణమన సినిమా సెట్స్ పైకి వెళుతుందో లేదో చూడాల్సి ఉంది. విజయ్ దేవరకొండ అభిమానులు మాత్రం పూరీ జగన్నాథ్ విషయంలో సీరియస్ గా ఉన్నారు.

విజయ్ తో జనగణమన సినిమాను తెరకెక్కించి ఆ సినిమా కూడా అంచనాలను అందుకోకపోతే పూరీ జగన్నాథ్ కు కొత్త ఆఫర్లు రావడం కష్టమని చెప్పవచ్చు. పూరీ జగన్నాథ్ ను నమ్మి విజయ్ దేవరకొండ మోసపోయారని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. లైగర్ రిజల్ట్ విషయంలో పూరీ జగన్నాథ్ ఫ్యాన్స్ సైతం ఫీలవుతున్నారు.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Ananya Panday
  • #Actress Ananya Panday
  • #Ananya
  • #Ananya Panday
  • #Liger

Also Read

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

related news

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

trending news

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

5 hours ago
Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

5 hours ago
OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

7 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

7 hours ago
Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

1 day ago

latest news

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

1 hour ago
Tim Curry: ప్రముఖ నటుడు కన్నుమూత.. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా..

Tim Curry: ప్రముఖ నటుడు కన్నుమూత.. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా..

3 hours ago
Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago
Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

1 day ago
King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version