Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » రూ.1500 కోట్లు సాధిస్తేనే ఆ రెండు సినిమాలు హిట్టవుతాయా?

రూ.1500 కోట్లు సాధిస్తేనే ఆ రెండు సినిమాలు హిట్టవుతాయా?

  • February 20, 2023 / 10:40 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రూ.1500 కోట్లు సాధిస్తేనే ఆ రెండు సినిమాలు హిట్టవుతాయా?

ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ కానుకగా విడుదలయ్యే సినిమాల మధ్య పోటీ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2024 సంక్రాంతి పండుగ కానుకగా రిలీజయ్యే సినిమాలకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ డేట్లు ఫిక్స్ అవుతున్నారు. చరణ్ శంకర్ కాంబో మూవీ ఇప్పటికే అనధికారికంగా 2024 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. ఈ సినిమాతో పాటు ప్రాజెక్ట్ కే సినిమా కూడా అదే సమయంలో రిలీజ్ కానుంది.

ప్రాజెక్ట్ కే సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకుడు కాగా 2050 సంవత్సరం తర్వాత ప్రపంచం ఏ విధంగా ఉండనుందనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. రూ.1500 కోట్లు సాధిస్తే మాత్రమే ఈ రెండు సినిమాలు హిట్టయ్యే అవకాశం ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ రెండు సినిమాలకు థియేటర్లను కేటాయించడం కూడా సులువు కాదు. ఈ రెండు సినిమాలు ఒకే సమయంలో విడుదలైతే మరో సినిమాకు స్పేస్ కూడా ఉండదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చరణ్ శంకర్ కాంబో మూవీ డేట్ గురించి దిల్ రాజు నుంచి కూడా త్వరలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రభాస్ దిల్ రాజు మధ్య కూడా సత్సంబంధాలు ఉన్నాయి. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు విడుదల చేస్తున్నారు. ప్రభాస్ నటించిన మూడు సినిమాలు 9 నెలల గ్యాప్ లో థియేటర్లలో విడుదల కానున్నాయి.

ఈ మూడు సినిమాలు సక్సెస్ సాధిస్తే ప్రభాస్ హవా మామూలుగా ఉండదని ప్రభాస్ క్రేజ్, ఇమేజ్, పాపులారిటీ రెట్టింపు అవుతాయని చెప్పవచ్చు. సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలలో బాహుబలి2 రికార్డులను బ్రేక్ చేసే సినిమా ఏదో చూడాల్సి ఉంది. త్వరలో ప్రభాస్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adipurush
  • #Project K
  • #RC15
  • #SALAAR

Also Read

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

related news

Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

trending news

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

1 day ago
Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

1 day ago
Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

2 days ago
War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

2 days ago

latest news

Oscar Winners 2026 : 2026 ఆస్కార్ విజేతలు వీళ్లే..!

4 hours ago
Vairamuthu: వైరముత్తుకు అత్యున్నత పురస్కారం.. వెర్బల్‌ గేమ్‌ స్టార్ట్‌ చేసిన చిన్మయి!

Oscar Awards: ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో.. వీళ్లు చాలా స్పెషల్‌..

Shekar Master: మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ డ్యాన్స్‌ డైరక్టర్‌.. హీరో స్టార్‌ కొరియోగ్రాఫర్‌ తనయుడే!

Mann Pishach: ఇద్దరు నటులు.. బడ్జెట్‌ రూ.33 వేలు.. సినిమా రిలీజ్‌కి రెడీ

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version