Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » ఆమెకు లక్షల్లో డబ్బు ఇచ్చిన నయన్.. బంగారం అంటూ?

ఆమెకు లక్షల్లో డబ్బు ఇచ్చిన నయన్.. బంగారం అంటూ?

  • November 27, 2022 / 01:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆమెకు లక్షల్లో డబ్బు ఇచ్చిన నయన్.. బంగారం అంటూ?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన నయనతార గురించి ఇండస్ట్రీలో చాలా రూమర్లు ప్రచారంలో ఉన్నాయి. ఆమె షూటింగ్ కు సరిగ్గా హాజరు కారని ఎక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ డిమాండ్ చేశారని కూడా వార్తలు ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే. అయితే నయనతార అత్త తాజాగా నయన్ గురించి షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నా కోడలు బంగారం అని విఘ్నేష్ శివన్ తల్లి నయన్ గొప్పదనం గురించి చెప్పుకొచ్చారు.

నయనతార అత్త పేరు మీనా కుమారి కాగా ఆమె మాట్లాడుతూ మా అబ్బాయి విఘ్నెష్ శివన్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అని మా కోడలు నయనతార స్టార్ హీరోయిన్ అని పేర్కొన్నారు. నయన్, విఘ్నేష్ ఎంతో కష్టపడి పని చేస్తారని మీనా కుమారి తెలిపారు. మా కోడలు మంచి మనస్సు ఉన్న వ్యక్తి అని ఆమె వెల్లడించారు. నయనతార ఇంట్లో 8 మంది వర్కర్స్ ఉన్నారని ఆ వర్కర్స్ లో ఒకరికి 4 లక్షల రూపాయలు అప్పు ఉండగా

ఈ విషయం తెలిసిన నయన్ ఆమెకు 4 లక్షల రూపాయలు ఇచ్చి అప్పు తీర్చేయాలని సూచించిందని మా కోడలు బంగారం అని ఆమె కామెంట్లు చేశారు. సహాయం చేయాలంటే సహృదయం ఉండాలని పని చేసేవాళ్లకు అంత మొత్తం ఇచ్చిందంటే నయనతార గ్రేట్ అని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. కొన్ని వారాల క్రితం సరోగసి విధానంలో నయనతార ఇద్దరు పిల్లలకు తల్లైన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత నయనతార సంతోషంగా జీవనం సాగిస్తున్నారు.

నయనతార రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా తెలుగులో ఎక్కువ ప్రాజెక్ట్ లకు ఆమె ఓకే చెప్పడం లేదు. నయనతారకు సోషల్ మీడియాలో కూడా భారీగా క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nayanatara
  • #Director Vignesh Shivan
  • #Nayanatara
  • #Vignesh Shivan

Also Read

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న  టీజర్

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

related news

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న  టీజర్

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న టీజర్

Bollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు నోటీసులు.. మహేష్‌కు కూడా నోటీసులు ఇస్తారా?

trending news

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

1 hour ago
22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

2 hours ago
Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

3 hours ago
Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

3 hours ago
యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న  టీజర్

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న టీజర్

5 hours ago

latest news

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

5 hours ago
Dhruv Vikram: లవ్‌  – బ్రేకప్‌ – టార్చర్‌ రూమర్లు.. రియాక్ట్‌ అయిన హీరో ధ్రువ్‌

6 hours ago
Hayden Panettiere: బర్త్‌డేకి నాలుగు రోజుల ముందు హీరోయిన్‌ మృతి

7 hours ago
Shrasti Verma: రాజకీయాల్లోకి వైరల్‌ డ్యాన్స్‌  కొరియోగ్రాఫర్‌ శ్రష్టి… కారణమేంటో?

8 hours ago
Yash: అందుకు రావణుడిని అయ్యాను: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version