Brahmāstra: ‘బ్రహ్మాస్త్రం’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

‘బ్రహ్మాస్త్రం’ … రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్ ,అక్కినేని నాగార్జున, మౌని రాయ్ వంటి వారు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం. కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకుడు. పాన్ ఇండియా మూవీగా ఈ ప్రాజెక్టు తెరకెక్కుతుంది. హిందీతో పాటు తెలుగు, మలయాళం, తమిళ్ లో కూడా ఈ మూవీ విడుదల కాబోతుంది. రాజమౌళి సమర్పణలో ఈ మూవీ సౌత్ లో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.

మైథలాజికల్ మూవీగా వి.ఎఫ్.ఎక్స్ కు అధిక ప్రాధాన్యత ఇచ్చిన మూవీ అని తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే స్పష్టమవుతుంది. అయితే కొంతమంది ఈ ట్రైలర్ బాగుంది అంటున్నారు మరికొంత మంది నెగిటివ్ గా స్పందిస్తున్నారు. అయితే ‘బ్రహ్మాస్త్రం’ ట్రైలర్ పై కొన్ని మీమ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.చూడగానే ఈ మీమ్స్ నవ్వు తెప్పించే విధంగా ఉన్నాయి.వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!


అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus