Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Love Mouli: ‘లవ్‌ మౌళి’లో ఆ నాలుగు నిమిషాలు కుర్రాళ్లకు కిక్కే కిక్కట!

Love Mouli: ‘లవ్‌ మౌళి’లో ఆ నాలుగు నిమిషాలు కుర్రాళ్లకు కిక్కే కిక్కట!

  • June 5, 2024 / 05:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Love Mouli: ‘లవ్‌ మౌళి’లో ఆ నాలుగు నిమిషాలు కుర్రాళ్లకు కిక్కే కిక్కట!

సినిమాలో ఒకట్రెండు బోల్డ్‌ సీన్లు ఉన్నాయి అంటేనే.. ‘వామ్మో వాయ్యో’ అంటున్న నెటిజన్లు, సినిమా ప్రేమికులు ఉన్న రోజులివి. రెండు, మూడు ముద్దు సీన్లకే చొక్కాలు చించుకుని గోల చేస్తున్నారేంటో అనే కామెంట్స్‌ కూడా మనం వింటూనే ఉన్నాం. అలాంటిది ఓ సినిమాలో ఏకంగా 40కిపైగా సీన్స్‌ అలాంటివే ఉన్నాయి అంటే.. వాళ్లంతా ఏమంటారో? ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది టాలీవుడ్‌ సినీ గోయర్స్‌లో. దానికి కారణం ‘లవ్‌ మౌళి’ (Love Mouli)  సినిమానే.

నవదీప్‌ (Navdeep Pallapolu) , పంకూరి గిద్వానీ (Pankhuri Gidwani) , చార్వి దత్తా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘లవ్‌ మౌళి’. చాలా నెలలుగా వరుస వాయిదాలు పడుతున్న ఈ సినిమా ఎట్టకేలకు ఇప్పుడు విడుదలవుతోంది. ఈ నెల 7న సినిమాను రిలీజ్‌ చేస్తారనట. ఈ క్రమంలో సినిమాలో లిప్‌ లాక్‌ల గురించి ఆసక్తికర విషయం ఒకటి బయటకు వచ్చింది. ‘ల‌వ్ మౌళి’ సినిమాలో ఏకంగా 42 ముద్దు సీన్లు ఉన్నాయ‌ట‌. దీంతో ఇన్ని సీన్సా? అనే డిస్కషన్‌ మొదలైంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'మనమే' ట్రైలర్ టాక్.. శర్వానంద్ పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా.!
  • 2 Vishwak Sen: ‘బుక్‌ మై షో’కి విశ్వక్‌ రిక్వెస్ట్‌.. బటన్‌ నొక్కిన వాళ్లపై విశ్వక్‌ ఆగ్రహం
  • 3 పవన్ విజయం కోసం ఈ లేడీ ఫ్యాన్ చేసిన పనికి షాకవ్వాల్సిందే!

ఎందుకంటే, ఓ సినిమా అంటే దాదాపు 60 స‌న్నివేశాలు ఉంటాయి. ఆ లెక్కన మూడొంతుల సన్నివేశాల్లో ముద్దు సన్నివేశాలే ఉంటాయి అని పై రూమర్‌తో అర్థమవుతోంది. వీటితోపాటు ఓ శృంగార స‌న్నివేశం కూడా ఈ సినిమాలో ఉందట. సుమారు నాలుగు నిమిషాల పాటు నిర‌వ‌ధికంగా ఈ సీన్‌ ఉంటుంది అని చెబుతున్నారు. ‘టైటానిక్‌’ సినిమాలో పెయింటింగ్‌ సీన్‌లా అది ఉంటుందట. ఇక ఈ సినిమా సంగతి చూస్తే.. వస్తాను వస్తాను అంటూ లవ్‌ మౌళి చెప్పినా రావడం లేదు.

అయితే ఈసారి రాక పక్కా అంటున్నారు. ఈ మేరకు కొన్ని ఏరియాల్లో ప్రీమియ‌ర్ షోలు మొద‌లెట్టారు. విశాఖ‌ప‌ట్నంలో స్పెష‌ల్ ప్రీమియ‌ర్ షో కూడా వేశారు. హైద‌రాబాదులో కూడా త్వ‌ర‌లో ప్రీమియ‌ర్ షో ఉంటుంది అని టాక్‌. మరి చాలా రోజులకు ప్రధాన పాత్రతో వస్తున్న నవదీప్‌ ఎలాంటి ఫలితం అందుకుంటాడో చూడాలి. హిట్‌ కొట్టి మళ్లీ ట్రాక్‌ ఎక్కుడతాడేమో మరి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Love Mouli
  • #Navdeep
  • #Pankhuri Gidwani

Also Read

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

trending news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

1 hour ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

1 hour ago
The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

11 hours ago
Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

15 hours ago
Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

16 hours ago

latest news

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

16 hours ago
Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

17 hours ago
Shanthi Narayanaswami: ప్రముఖ నటుడి కుమార్తె కన్నుమూత.. ఆమె నిర్మాత కూడా

18 hours ago
Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version