Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » అనుష్క ‘నిశ్శబ్డం’ వాయిదాల వెనుక అసలు కారణం అదేనా..?

అనుష్క ‘నిశ్శబ్డం’ వాయిదాల వెనుక అసలు కారణం అదేనా..?

  • February 3, 2020 / 08:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అనుష్క ‘నిశ్శబ్డం’ వాయిదాల వెనుక అసలు కారణం అదేనా..?

అనుష్క శెట్టి, మాధవన్ కాంబినేషన్ తెరకెక్కుతున్న హారర్ థ్రిల్లర్ నిశ్శబ్దం. అంజలి, షాలిని పాండే, సుబ్బరాజ్ ఇలా భారీ క్యాస్టింగ్ తో రూపొందుతున్న నిశ్శబ్దం చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ హారర్ థ్రిల్లర్ అధిక భాగం అమెరికాలోని సియాటిల్ నగరంలో చిత్రీకరించడం జరిగింది. ఇక అనుష్క మూగదైన పెయింటింగ్ ఆర్టిస్ట్ గా కనిపిస్తుండగా, మాధవన్ మ్యుజీషియన్ రోల్ చేశారు. ఇక అంజలి ఈ చిత్రంలో సియాటిల్ కి చెందిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ అధికారిణిగా నటిస్తున్నారు. మరో హీరోయిన్ షాలిని పాండే రోల్ ఏమిటనేది నిశ్శబ్దం మూవీలో ఆసక్తికరం. కాగా ఈ చిత్ర విడుదల వాయిదాపడుతూ వస్తుంది.

Nishabdham Movie Still

మొదట నిశ్శబ్దం చిత్రాన్ని జనవరి 31న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత నిశ్శబ్దం విడుదల ఫిబ్రవరికి మారినట్టు చెప్పుకొచ్చారు. అలాగే త్వరలో కొత్త విడుదల ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నిశ్శబ్దం ఏకంగా వేసవికి వాయిదా పడినట్టు తెలుస్తుంది. ఈ చిత్రం వేసవి కానుగా ఏప్రిల్ మొదటివారంలో విడుదలయ్యే అవకాశం కలదని తెలుస్తుంది. ఒక్కసారిగా జనవరి నుండి ఏప్రిల్ కి విడుదల వాయిదాపడటంతో మూవీపై అనేక పుకార్లు మొదలయ్యాయి. నిశ్శబ్దం అవుట్ ఫుట్ అనుకున్న విధంగా రాకపోవడం వలనే విడుదల జాప్యం జరుగుతుందని, కొన్ని సన్నివేశాలు రీ షూట్ చేస్తున్నారంటూ కూడా పుకార్లు మొదలయ్యాయి. ఇక నిశ్శబ్దం చిత్రాన్ని దర్శకుడు హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తుండగా, పీపుల్స్ మీడియా మరియు కోనా ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.

అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన మీడియం రేంజ్ హీరోల సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anjali
  • #Anushka Shetty
  • #Director Kona Venkat
  • #Hemanth Madhukar
  • #Hero Madhavan

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

10 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 day ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

1 hour ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

2 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

3 hours ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

4 hours ago
Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version