Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Puri Jagannadh: ఆ అక్షరంతో తెరకెక్కించిన పూరీ జగన్నాథ్ సినిమాలు ఫ్లాపేనా?

Puri Jagannadh: ఆ అక్షరంతో తెరకెక్కించిన పూరీ జగన్నాథ్ సినిమాలు ఫ్లాపేనా?

  • August 26, 2022 / 01:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Puri Jagannadh: ఆ అక్షరంతో తెరకెక్కించిన పూరీ జగన్నాథ్ సినిమాలు ఫ్లాపేనా?

స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కెరీర్ తొలినాళ్లలో తెరకెక్కించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి. వరుస విజయాలతో పూరీ జగన్నాథ్ పేరు అప్పట్లో మారుమ్రోగింది. స్టార్ హీరోలు సైతం పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో నటిస్తే సక్సెస్ గ్యారంటీ అని భావించేవారు. దేశముదురు, పోకిరి సినిమాల విజయాలు దర్శకునిగా పూరీ జగన్నాథ్ రేంజ్ ను ఎంతగానో పెంచాయనే సంగతి తెలిసిందే. ఎంతోమంది డైరెక్టర్లు ఉండగా చిరంజీవి రామ్ చరణ్ ను చిరుత సినిమాతో పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో పరిచయం చేశారంటే పూరీ జగన్నాథ్ పై చిరంజీవికి ఎంత నమ్మకమో సులువుగా అర్థమవుతుంది.

అయితే గత కొన్నేళ్లుగా పూరీ జగన్నాథ్ ట్రాక్ తప్పారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గత కొన్నేళ్లలో పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో బిజినెస్ మేన్, టెంపర్, ఇస్మార్ట్ శంకర్ మాత్రమే సక్సెస్ సాధించాయి. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన లైగర్ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదు. పూరీ జగన్నాథ్ కెరీర్ లోని వీక్ సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అయితే ల అక్షరం పూరీ జగన్నాథ్ కు అచ్చిరాలేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. పూరీ జగన్నాథ్ సినీ కెరీర్ లో ల అక్షరంతో లోఫర్, లైగర్ సినిమాలు తెరకెక్కాయి. ఈ రెండు సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ఫ్లాప్ రిజల్ట్ ను అందుకోవడం గమనార్హం. ల అక్షరం టైటిల్స్ కు పూరీ జగన్నాథ్ దూరంగా ఉండాలని మరి కొందరు సూచనలు చేస్తున్నారు.

లైగర్, లోఫర్ సినిమాల చివరి అక్షరాలు కూడా సేమ్ అయినా చివరి అక్షరం “ర” ఉన్న పూరీ జగన్నాథ్ సినిమాలలో చాలా సినిమాలు సక్సెస్ సాధించాయి. పూరీ జగన్నాథ్ మారాల్సిన సమయం ఆసన్నమైందని మంచి కథలతో సినిమాలను తెరకెక్కించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పూరీ జగన్నాథ్ తర్వాత సినిమా విజయ్ దేవరకొండ హీరోగా జనగణమన పేరుతో తెరకెక్కనుంది.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Puri Jagannadh
  • #JGM
  • #Liger
  • #Puri Jagannadh

Also Read

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

related news

trending news

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

13 hours ago
Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

13 hours ago
కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

13 hours ago
Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

13 hours ago
Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

14 hours ago

latest news

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

17 hours ago
Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

18 hours ago
ఆ స్టార్‌ హీరో మూడో పెళ్లికి ముహూర్తం పెట్టేశారా?

Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

20 hours ago
Jahnavi Kapoor: ‘పెద్ది’ టీమ్‌ మీద జాన్వీ కోపంగా ఉందా? అందుకే అలా చేసిందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version