Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Tollywood Heroes: ఇదే రీల్ హీరోలకు, రియల్ హీరోలకు తేడా..!

Tollywood Heroes: ఇదే రీల్ హీరోలకు, రియల్ హీరోలకు తేడా..!

  • May 18, 2021 / 07:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tollywood Heroes: ఇదే రీల్ హీరోలకు, రియల్ హీరోలకు తేడా..!

కోవిడ్ సమయంలో నటుడు సోనూసూద్ చేస్తోన్న సేవల గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆయనకి సంబంధించిన పోస్ట్ లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో సోనూసూద్ కంటే ఆర్థికంగా బలంగా ఉన్న చాలా మంది టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలపై విమర్శలు కనిపిస్తున్నాయి. మన తారలు ఏవో సూక్తులు చెబుతూ ఆ వీడియోలను సర్క్యులేట్ చేయించడం తప్ప ఇంకేం చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోపక్క కోలీవుడ్ లో స్టార్లంతా కలిసి సీఎం రిలీఫ్ ఫండ్ కి డొనేషన్స్ ఇస్తుంటే.. ఇక్కడ మన తారలు సైలెంట్ గా ఉంటున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలు కావడంతో డొనేషన్స్ ఇస్తే రెండు చోట్లా ఇవ్వాలనే ఆలోచనతో ఎక్కడా ఇవ్వకుండా మన హీరోలంతా సైలెంట్ అయిపోయారని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. మన హీరోలను సోనూసూద్ తో పోలుస్తూ తక్కువ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. చిరంజీవి లాక్ డౌన్ లో చేపల పులుసు ఎలా చేయాలో వీడియో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దాన్ని షేర్ చేస్తూ.. చేపల పులుసు ఎలా చేయాలో తెలియాలంటే మన హీరోలను అడగండి..

కోవిడ్ సాయం కావాలంటే సోనూసూద్ ను అడగండంటూ పోస్ట్ లు క్రియేట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. రీల్ హీరోలకు, రియల్ హీరోలకు ఉండే తేడా ఇదేనంటూ క్యాప్షన్స్ పెడుతున్నారు. కనీసం ఇప్పటికైనా మన తారలు తేరుకొని ప్రజలకు సాయం అందిస్తారేమో చూడాలి!

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Covid 19
  • #Movies
  • #Sonu Sood
  • #Tollywood

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

22 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

22 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

22 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

22 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago

latest news

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

3 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

4 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

22 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

23 hours ago
Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version