Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Anchor Ravi: కన్నీళ్ళు పెట్టుకున్న యాంకర్ రవి భార్య నిత్య!

Anchor Ravi: కన్నీళ్ళు పెట్టుకున్న యాంకర్ రవి భార్య నిత్య!

  • November 22, 2021 / 12:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anchor Ravi: కన్నీళ్ళు పెట్టుకున్న యాంకర్ రవి భార్య నిత్య!

మొన్ననే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తన పర్సనల్ లైఫ్ గురించి మరీ ముఖ్యంగా తన భార్య పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అధికార పార్టీ నేతల విషయమై కన్నీళ్ళు పెట్టుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ వీడియో చూసిన వారంతా చంద్రబాబుని తలుచుకొని చాలా బాధపడ్డారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, నాగబాబు వంటి వారు కూడా.. వ్యక్తిగత జీవితం గురించి, రాజకీయాలతో సంబంధం లేని వారి గురించి… మరీ ముఖ్యంగా ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం వ్యక్తిగత దూషణలు అనేవి ఓ అరాచక పాలన వంటివి అని చెప్పుకొచ్చారు.

ఇక అసలు విషయానికి వస్తే ‘బిగ్ బాస్’ హౌస్ కంటెస్టెంట్ అయిన యాంకర్ రవికి కూడా చంద్రబాబుకి ఎదురైన అనుభవమే ఎదురయ్యింది. ‘బిగ్ బాస్’ లో రవి చాలా స్ట్రాటజీలను ప్లే చేస్తూ గేమ్ ఆడుతున్నాడు.ప్రస్తుతం హౌస్లో ఉన్న వాళ్ళలో అతను స్ట్రాంగ్ కంటెస్టెంట్. కాబట్టి పక్కాగా టాప్‌ 5లో ఉంటాడని అంతా భావిస్తున్నారు.హౌస్లోకి ఎంటర్ అయినప్పటి నుండీ ప్రతీవారం అతను నామినేషన్స్ లో ఉంటున్నాడు.నామినేషన్స్ లోకి వెళ్ళినప్పటికీ అతను ఎలిమినేట్ అయ్యే వరకు వెళ్ళడం లేదు… ఓట్లు కూడా అతనికి గట్టిగానే పడుతున్నాయి. ప్రతివారం అతన్ని హౌస్మేట్స్ నామినేట్ చేస్తున్నప్పటికీ రవి వారిని టార్గెట్ చేయడం లేదు.తన పంధాలో గేమ్ ఆడుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

ఇక సోషల్ మీడియాలో రవి అంటే నచ్చని వాళ్ళు అతని పై ట్రోలింగ్ కూడా చేయడం మనం చూస్తూనే ఉన్నాం.బిగ్ బాస్ కంటెస్టెంట్లకు ఇది మాములే. వాళ్ళ గేమ్ ఆడే విధానం నచ్చితే పొగిడేవాళ్ళు ఎలా ఉంటారో… తిట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ కొద్దిరోజులుగా రవి ఫ్యామిలీ పై కూడా ట్రోలింగ్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. మరీ ముఖ్యంగా రవి భార్య నిత్య పేరుని అలాగే రవి కూతురి పేరుని కూడా ప్రస్తావిస్తూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయమై నిత్య “కొంతమంది కావాలని నా పై అలాగే నా కూతురి పై ట్రోల్స్‌ చేస్తున్నారు.మేము వాళ్ళని ఏం ఇబ్బంది పెట్టాం? మా పై అంత పగ పెట్టుకోవాల్సిన పని ఏముంది? ఇది ముమ్మాటికీ గేమ్‌ స్పిరిట్‌ కాదు. దయచేసి ఇలాంటి ట్రోల్స్ ఆపండి” అంటూ ఆమె కన్నీళ్ళు పెట్టుకుంది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #anchor ravi
  • #Nithya Ravi
  • #Nitya
  • #Ravi

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

2 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

23 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

24 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version