Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Bellamkonda Srinivas: బెల్లంబాబుపై ఫన్నీ ట్రోల్స్!

Bellamkonda Srinivas: బెల్లంబాబుపై ఫన్నీ ట్రోల్స్!

  • May 20, 2021 / 01:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bellamkonda Srinivas: బెల్లంబాబుపై ఫన్నీ ట్రోల్స్!

గత కొన్నిరోజులుగా సౌత్ ఇండియాలో హాట్ టాపిక్ గా మారిన సినిమా ‘కర్ణన్’. ధనుష్ హీరోగా నటించిన ఈ సినిమా గత నెల 9న థియేటర్లలో విడుదలై మంచి హిట్ అందుకుంది. రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా రిలీజైంది. దీంతో ఈ సినిమా రీచ్ మరింతగా పెరిగింది. వేరే భాషలకు చెందిన వారు కూడా ఈ సినిమాను చూశారు. ప్రతీ ఒక్కరికి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. కర్ణ పాత్రలో ధనుష్ పెర్ఫార్మన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఈ సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రీమేక్ అనౌన్స్ చేసినప్పుడే చాలా మంది పెదవి విరిచారు. ఇక అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాను లక్షల మంది చూస్తున్నారు. వాళ్లందరూ కూడా రీమేక్ విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. రొటీన్ మాస్ కమర్షియల్ సినిమాలు చేసుకునే బెల్లంకొండ శ్రీనివాస్ ‘కర్ణన్’ లాంటి సినిమాను రీమేక్ చేయడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు.

నేషనల్ అవార్డులు సంపాదించిన ధనుష్ లాంటి నటుడిని బెల్లంబాబు ఎలా మ్యాచ్ చేయగలడనే సందేహాలు కలుగుతున్నాయి. మామూలుగానే బెల్లంకొండ నటించే సినిమాల్లో అతడి నటన గురించి ట్రోలింగ్ జరుగుతుంటుంది. అలాంటిది ఎంతో డెప్త్ ఉన్న కర్ణన్ లాంటి కాన్సెప్ట్ ను అతడు చేయబోతున్నాడంటే అసలు ఆ ఆలోచన కూడా ఎవరో జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో బెల్లంకొండపై ట్రోల్స్ చేస్తున్నారు. ‘సినిమాలో గుర్రం ఉందని రీమేక్ చేస్తున్నావ్ కదా అన్నా’ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ రీమేక్ విషయంలో మేకర్లు మరోసారి ఆలోచించుకుంటే బెటర్ అంటూ సలహా ఇస్తున్నారు నెటిజన్లు.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bellamkonda Sai Srinivas
  • #Dhanush
  • #Karnan
  • #Sai srinivas
  • #Srikanth Addala

Also Read

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

related news

D56: నాన్‌ స్టాప్‌ ధనుష్‌ కొత్త సినిమా.. ఎన్టీఆర్‌ హీరోయిన్‌ని ఫిక్స్‌ చేశారా?

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Bellamkonda Sai Srinivas: ఓ ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

trending news

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

21 hours ago
Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

23 hours ago
Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

2 days ago
Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

2 days ago
Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

2 days ago

latest news

Kota Srinivasa Rao : ఆస్కార్స్ నుంచి విశిష్ట గౌరవం అందుకున్న స్వర్గీయ కోట శ్రీనివాసరావు!

2 hours ago
Priyadarshan: నాగార్జున ఫోన్‌ చేసి ‘హలో’ అంటే.. ప్రియదర్శన్‌ వద్దన్నారట.. తర్వాతేమైందంటే?

Funky: ‘శంకరాభరణం’ తీయలేదు ఓకే.. కనీసం సినిమా అయినా తీయాలి కదా!

Pawan Kalyan: ‘జననాయగన్‌’ సెన్సార్‌ ఇష్యూ.. పవన్‌ కల్యాణ్‌ ఏమన్నారంటే?

3 hours ago
Mahesh and Sreeleela: ‘ఉస్తాద్‌’ ఈవెంట్‌లో శ్రీలీల.. మహేష్‌ మధ్య ఏం జరిగింది? ఇదిగో క్లారిటీ!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version