Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » ‘భోళా శంకర్’ పై ఓ రేంజ్లో ట్రోలింగ్.. మీమ్స్ చూస్తే షాకవుతారు!

‘భోళా శంకర్’ పై ఓ రేంజ్లో ట్రోలింగ్.. మీమ్స్ చూస్తే షాకవుతారు!

  • August 12, 2023 / 08:26 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘భోళా శంకర్’ పై ఓ రేంజ్లో ట్రోలింగ్.. మీమ్స్ చూస్తే షాకవుతారు!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘భోళా శంకర్’. ‘ఎకె ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వేదాలం’ కి ఇది రీమేక్. ఈ చిత్రంలో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలి పాత్రను పోషించింది. హీరోయిన్ గా తమన్నా నటించింది.మణిశర్మ కొడుకు మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. ఈరోజు అనగా ఆగస్టు 11న రిలీజ్ అయిన ఈ చిత్రానికి మొదటి షోతోనే ప్లాప్ టాక్ వచ్చింది.

మెహర్ రమేష్ మళ్ళీ పెద్ద డిజాస్టర్ ఇచ్చాడు అని అంతా కామెంట్లు పెడుతున్నారు. సెకండ్ హాఫ్ కొంత పర్వాలేదు అనిపించినా.. ఫస్ట్ హాఫ్ చాలా దారుణంగా ఉందని, కామెడీ ట్రాక్స్ అస్సలు బాలేదని, సాంగ్స్ కూడా బాలేదని అంతా అంటున్నారు. అంతేకాదు కాదు ప్రతి సీన్ కూడా పాత సినిమాలను పోలి ఉందని. ‘ఖుషి’ లో నడుము సీన్ ని చెడగొట్టారని, అసలు చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ లు వాడుకోవాల్సిన దుస్థితి ఏంటని, హీరోయిన్ తమన్నా రోల్ కూడా చిరాకు తెప్పించిందని అంటున్నారు.

ఉదయం నుండి సోషల్ మీడియాలో ఈ మూవీ గురించే పెద్ద ఎత్తున డిస్కషన్లు మొదలయ్యాయి. మీమర్స్ అయితే ఈ సినిమా పై ట్రోలింగ్ మీమ్స్ చేసి… ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. మరి ‘భోళా శంకర్’ సినిమా పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మీమ్స్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

Meher Ramesh to Boss #BholaaShankar #BholaaShankar pic.twitter.com/ieWGQjC9bq

— Daniel Sekhar (@rk_mahanti) August 11, 2023

Boss & Meher discussion before signing #BholaaShankar pic.twitter.com/LJpBVOzfjf

— Sunny Kesh (@Sunnykesh) August 11, 2023

Korru Mowa Screen Presence In Events >> Bossu Screen Presence in Movies #BholaaShankar pic.twitter.com/4lC4o8jYTs

— Mana Tollywood (@Mana_Twood) August 11, 2023

Me while watching #BholaaShankar pic.twitter.com/pJ0d2GhIQ5

— Konidela Kushi (@kushilega) August 11, 2023

Finally now I know why Chiru left politics..

Now I can die peacefully #BholaaShankar pic.twitter.com/Xzm6OOaM5i

— (@alwaysBrainy) August 11, 2023

Serious Discussion between BOSS and Mega Fans

Na guess correct ithe boss Jailer Remake gurinchi think chesthunnad anukunta#BholaaShankar pic.twitter.com/kUKjtjq1u8

— Mana Tollywood (@Mana_Twood) August 11, 2023

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhola Shankar
  • #Chiranjeevi

Also Read

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Hyper Aadi: అక్రమ సంబంధాలకు అడ్డురాని కులం.. పెళ్ళికెందుకు?

Hyper Aadi: అక్రమ సంబంధాలకు అడ్డురాని కులం.. పెళ్ళికెందుకు?

related news

Chiranjeevi: సంక్రాంతి సందడిలో మెగాస్టార్ సినిమాను మర్చిపోయారా?

Chiranjeevi: సంక్రాంతి సందడిలో మెగాస్టార్ సినిమాను మర్చిపోయారా?

Mana ShankaraVaraprasad Garu: ‘బాడీగార్డ్’ + ‘విశ్వాసం = ‘మనశంకర్ వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu: ‘బాడీగార్డ్’ + ‘విశ్వాసం = ‘మనశంకర్ వరప్రసాద్ గారు’

Akhanda 2: ‘అఖండ 2’.. ‘సైరా..’ రికార్డు బ్రేక్ చేయలేకపోవడానికి కారణం అదేనా?

Akhanda 2: ‘అఖండ 2’.. ‘సైరా..’ రికార్డు బ్రేక్ చేయలేకపోవడానికి కారణం అదేనా?

Chiranjeevi: సోమవారం సినిమా రిలీజ్ ఏంటి?.. మెగాస్టార్ ప్లాన్ మామూలుగా లేదుగా!

Chiranjeevi: సోమవారం సినిమా రిలీజ్ ఏంటి?.. మెగాస్టార్ ప్లాన్ మామూలుగా లేదుగా!

Chiranjeevi: నిజంగా RRR స్టైల్ లో ఆ సర్ ప్రైజ్ ఇస్తారా?

Chiranjeevi: నిజంగా RRR స్టైల్ లో ఆ సర్ ప్రైజ్ ఇస్తారా?

Prabhas Sreenu: చిరంజీవికి డూప్ గా ప్రభాస్ శీను ఏ సినిమాలోనో తెలుసా?

Prabhas Sreenu: చిరంజీవికి డూప్ గా ప్రభాస్ శీను ఏ సినిమాలోనో తెలుసా?

trending news

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

6 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

7 hours ago
Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

8 hours ago
Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

9 hours ago
Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

9 hours ago

latest news

Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

6 hours ago
Bandla Ganesh : మీకు వారు కారు ఇచ్చారు.. నాకు జీవితమే ఇచ్చారు : బండ్ల గణేష్

Bandla Ganesh : మీకు వారు కారు ఇచ్చారు.. నాకు జీవితమే ఇచ్చారు : బండ్ల గణేష్

10 hours ago
Rajamouli: ‘అవతార్ 3’ కోసం ‘వారణాసి’ని వాడుతున్న జేమ్స్ కేమరూన్

Rajamouli: ‘అవతార్ 3’ కోసం ‘వారణాసి’ని వాడుతున్న జేమ్స్ కేమరూన్

11 hours ago
Sri Leela : AI దుర్వినియోగంపై ‘X’ వేదికగా శ్రీ లీల షాకింగ్ కామెంట్స్..!

Sri Leela : AI దుర్వినియోగంపై ‘X’ వేదికగా శ్రీ లీల షాకింగ్ కామెంట్స్..!

11 hours ago
Naga Vamsi: సినిమా రిలీజ్ అవ్వలేదు.. అప్పుడే దర్శకుడికి గిఫ్ట్

Naga Vamsi: సినిమా రిలీజ్ అవ్వలేదు.. అప్పుడే దర్శకుడికి గిఫ్ట్

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version