Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » కౌశల్ ను ఏకి పారేస్తున్నారుగా..ట్రోలింగ్ షురూ..!

కౌశల్ ను ఏకి పారేస్తున్నారుగా..ట్రోలింగ్ షురూ..!

  • June 23, 2020 / 03:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కౌశల్ ను ఏకి పారేస్తున్నారుగా..ట్రోలింగ్ షురూ..!

‘బిగ్ బాస్ సీజన్ 2’ విన్నర్ అయిన కౌశల్ ను జనాలు చాలా వరకూ మరిచిపోయారు. ఎలాగూ అందరూ షార్ట్ మైండెడ్ కదా..! అయితే ఇటీవల ఆయన చేసిన ఓ పనికి.. కొందరు నెటిజన్లు ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. దాంతో మళ్ళీ వార్తల్లో నిలిచాడు కౌశల్. వివరాల్లోకి వెళితే.. ఇటీవల చైనా ప్రొడక్ట్స్ ను బ్యాన్ చెయ్యడానికి ఇండియా సిద్దమైన సంగతి తెలిసిందే. ఈ విషయం పై చాలా మంది చైనా ప్రొడక్ట్స్ ను బద్దలు కొట్టి టిక్ టాక్ వీడియోలు చేసి పోస్ట్ లు చేస్తున్నారు.

ఈ క్రమంలో కౌశల్ కూడా తన వద్ద ఉన్న ఫోన్ ను పగలకొట్టాడు. ‘ఇది ఒక చైనా ఫోన్ అని.. ‘బిగ్ బాస్’ లో టాస్క్ ఆడి దీనిని గెలుచుకున్నట్టు’ కూడా చెప్పుకొచ్చాడు. అయితే ఈ వీడియోను చూసిన కొందరు కౌశల్ ఫ్యాన్స్ దీనిని సమర్దిస్తుంటే .. మరికొంత మంది మాత్రం కౌశల్ ను ట్రోల్ చెయ్యడం మొదలు పెట్టారు. ‘చైనా ప్రొడక్ట్స్ ను బ్యాన్ చెయ్యడం అంటే.. ఇక నుండీ చైనా బ్రాండ్ కు సంబంధించిన కొత్త ప్రొడక్ట్స్ ను కొనడం మానెయ్యడం. అంతేకానీ ఆల్రెడీ వాడుతున్నవి లేదా గెలుచుకున్నవి పగలగొట్టడం కాదు.

Shocking trolls on Bigg Boss Kaushal1

అయినా ఆ మాత్రం జ్ఞానం కూడా లేదా’ అంటూ కొంతమంది ప్రశ్నిస్తుంటే.. మరికొందరు మాత్రం ‘నువ్వు బిగ్ బాస్ విన్నర్ ఎలా అయ్యావ్’ ‘ఇంకా నీ హడావిడి తగ్గించుకోలేదా’ అంటూ విరుచుకుపడుతున్నారు. నిజానికి టీనేజ్ కుర్ర కారు ఇలాంటి పనులు చేస్తుంటే.. పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ కౌశల్ వంటి సెలబ్రిటీలు ఇలా మెచ్యూరిటీ లేకుండా ప్రవర్తించడం సరైనది కాదనే చెప్పాలి. ‘బిగ్ బాస్2’ విన్నర్ అయ్యుండి.. ఆ షో గెలుచుకున్న వస్తువుని పగలుకొట్టడం కరెక్ట్ కాదనే చెప్పొచ్చు.

View this post on Instagram

I show my frustration on China like this, This doesn’t mean you have to do same like me or break anything..N I do Anything for our Country.Jaihind🇮🇳 #WeStandWithIndianArmy #chinawar #letsbeunited #indianarmy #narendramodi #boycottchinaproducts #iloveindia #iloveindianarmy

A post shared by k a u s h a l M a n d a (@kaushalmanda) on Jun 21, 2020 at 3:51am PDT

పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్
మీ అభిమాన తారల, అరుదైన పెళ్లి పత్రికలు
ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss Kaushal
  • #Bigg boss show
  • #Kaushal
  • #kaushal manda

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

1 day ago

latest news

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

23 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

24 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version