Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » జబర్దస్ట్ నుంచి ఎందుకు తప్పుకొన్నాడో చెప్పడమే ఒక సీరియల్ అయిపోయింది!

జబర్దస్ట్ నుంచి ఎందుకు తప్పుకొన్నాడో చెప్పడమే ఒక సీరియల్ అయిపోయింది!

  • November 26, 2019 / 10:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జబర్దస్ట్ నుంచి ఎందుకు తప్పుకొన్నాడో చెప్పడమే ఒక సీరియల్ అయిపోయింది!

సాధారణంగా టీవీ సీరియల్స్ రెగ్యులర్ గా చూడనివాళ్లు సడన్ గా ఒక టీవీ చానల్ లో ఏదైనా సీరియల్ ప్రసారమవుతున్నప్పుడు చూసి “ఇదేంటి ఇలా సాగదీస్తున్నాడు” అని ఆ సీరియల్ ను రోజూ చూస్తున్నవాళ్లని ప్రశ్నిస్తుంటారు. ఇప్పుడు నాగబాబు యూట్యూబ్ వీడియోస్ చూసినవాళ్ళ కూడా అలాగే అనుకొంటున్నారు. ఆయన గతవారం జబర్దస్త్ కు గుడ్ బై చెప్పేసి వేరే చానల్లో షో చేయడం కోసం సన్నద్ధమవుతున్నాడు. జబర్డస్త్ ను బ్యాన్ చేయాలని కానీ.. జబర్డస్త్ కామెడియన్స్ మీద దాడులు జరిగినప్పుడు కానీ.. చాలా సపోర్టింగ్ గా ఉన్న నాగబాబు సదరు షో నుంచి తప్పుకోవడం అనేది పెద్ద మైనస్ అనే చెప్పాలి. కానీ.. జనాలు ఆ విషయాన్ని పెద్దగా కేర్ చేయలేదు. వాళ్ళకి కావాల్సిన ఫన్ వాళ్ళకి లభిస్తోంది కాబట్టి నాగబాబు ప్రెజన్స్ ను పెద్దగా పట్టించుకోలేదు.

Naga Babu Latest Pic

కానీ.. నాగబాబు మాత్రం తన యూట్యూబ్ చానల్లో “తాను జబర్డస్త్ నుంచి ఎందుకు తప్పుకొన్నాను” అనే విషయాన్ని ఒకటికి రెండు వీడియోల ద్వారా వివరించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ.. ఆ వివరించే పద్ధతి మాత్రం మరీ డైలీ సీరియల్ లా అయిపోయింది. ఏదో ఆయన సొంత యూట్యూబ్ చానల్ వ్యూస్ పెంచుకోవడానికి సదరు వీడియోలు చేస్తున్నట్లుగా ఉంది తప్పితే.. క్లారిటీ ఇస్తున్నట్లుగా మాత్రం లేదు. మరి ఈ జీడిపాకాన్ని నాగబాబు ఎప్పటికీ ముగిస్తారో చూడాలి.

“జార్జ్ రెడ్డి” సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ సాధించిన సౌత్ సినిమా టీజర్లు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anasuya
  • #Ali
  • #Anasuya
  • #Anasuya Bharadwaj
  • #Anchor Anasuya

Also Read

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

related news

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

trending news

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

15 hours ago
Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

21 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

23 hours ago
Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

1 day ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

1 day ago

latest news

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

20 hours ago
Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

22 hours ago
Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version