Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ‘ఇస్మార్ట్ శంకర్’ ట్రైలర్ గురించి నిధి పై ట్రోలింగ్..!

‘ఇస్మార్ట్ శంకర్’ ట్రైలర్ గురించి నిధి పై ట్రోలింగ్..!

  • July 13, 2019 / 04:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఇస్మార్ట్ శంకర్’ ట్రైలర్ గురించి నిధి పై ట్రోలింగ్..!

రామ్ హీరోగా డాషింగ్ డైరెక్షర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. జూలై 18 న ఈ చిత్రం విడుదల కానుంది. విడుదల టైం దగ్గర పడుతుండడంతో సినిమా ప్రమోషన్లను వేగవంతం చేసారు చిత్ర యూనిట్ సభ్యులు. ఇందులో భాగంగా.. తాజాగా మరో ట్రైలర్ ను విడుదల చేసారు చిత్ర యూనిట్ సభ్యులు. ఈ ట్రైలర్ అంతా డబుల్ మీనింగ్ డైలాగులు.. హీరోయిన్ల ఎక్స్ పోజింగ్ లతో నింపేశారు. ఈ ట్రైలర్ పై కొంతమంది ప్రశంసలు కురిపిస్తుంటే… మరికొంత మంది విమర్శలు గుప్పిస్తున్నారు.

nidhhi-agerwal-in-ismart-shankar-movie

ఇదిలా ఉండగా.. హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా ‘ఇస్మార్ట్ శంకర్’ రెండో ట్రైలర్ ను తన ట్విట్టర్లో షేర్ చేసింది. ఈ పోస్ట్ కి ఓ నెటిజెన్ నిధి అగర్వాల్ ను ఉద్దేశిస్తూ… ‘ఎక్స్ పోజింగ్ కాకుండా ఏమైనా చేసావా ఈ సినిమాలో’ అంటూ ట్వీట్ చేసాడు. దానికి నిధి అగర్వాల్ జవాబిస్తూ… ‘సినిమాలో చాలా చేశాను… ట్రైలర్ కాదు మూవీ చూడు’ అంటూ పేర్కొంది. ‘ఏమైనా నిధి చెప్పినట్టు సినిమా చూడకుండా.. ట్రైలర్ మాత్రమే చూసి ఇలా కామెంట్ చేయడం కరెక్ట్ కాదని’ మరికొందరు నిధికి మద్దతు పలుకుతున్నారు.

1

nidhhi-agerwal-in-ismart-shankar-movie1

2

nidhhi-agerwal-in-ismart-shankar-movie2

3

nidhhi-agerwal-in-ismart-shankar-movie3

4

nidhhi-agerwal-in-ismart-shankar-movie4

5

nidhhi-agerwal-in-ismart-shankar-movie5

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Charmee Kaur
  • #Nabha Natesh
  • #Nidhhi Agarwal
  • #purijagannadh
  • #Ram Pothineni

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

11 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

14 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

1 day ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

1 day ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

13 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

14 hours ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

15 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version