Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » RGV: ‘డేంజరస్’ ట్రైలర్ పై నెగెటివ్ కామెంట్స్!

RGV: ‘డేంజరస్’ ట్రైలర్ పై నెగెటివ్ కామెంట్స్!

  • May 15, 2021 / 06:12 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RGV: ‘డేంజరస్’ ట్రైలర్ పై నెగెటివ్ కామెంట్స్!

ఈ మధ్యకాలంలో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న సినిమాల గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. గత కొన్నేళ్లలో ఆయన నుండి ఎంత నాసిరకం సినిమాలు వచ్చాయో తెలిసిందే. ఇంతకముంది వివాదాస్పద కాన్సెప్ట్స్ ఎన్నుకొని.. తనదైన పబ్లిసిటీతో సినిమాలను అమ్ముకునేవాడు. కానీ ఈ మధ్య అది కూడా వర్కవుట్ అవ్వడం లేదు. ఆయన సినిమాలను అందరూ లైట్ తీసుకుంటున్నారు. ఆయన సినిమాలను థియేటర్లో రిలీజ్ చేస్తే కనీసం మెయింటైనెన్స్ ఖర్చులు కూడా రావడం లేదని బయ్యర్లు ఆయన సినిమాలను కొనడం మానేశారు.

దీంతో ఓటీటీ ప్లాట్ ఫామ్ లో తన సినిమాలను రిలీజ్ చేయడం మొదలుపెట్టాడు వర్మ. గతేడాది లాక్ డౌన్ సమయంలో కొన్ని సినిమాలు ఇలానే రిలీజ్ చేసి డబ్బు సంపాదించాడు. ఇప్పుడు తనే సొంతగా ఓటీటీను మొదలుపెట్టేశాడు. తను డైరెక్ట్ చేసే సినిమాలను ఇకపై స్పార్క్ ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నాడు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ‘డేంజరస్’ అనే సినిమాను ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. ఇద్దరు లెస్బియన్ల మధ్య నడిచే కథ ఇది. ఇందులో నైనా గంగూలీ, అప్సరా రాణి ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను లాంచ్ చేశాడు వర్మ.

ఈ ట్రైలర్ చూసిన వారంతా వర్మపై మరిన్ని విమర్శలు చేస్తున్నారు. బీగ్రేడ్ సినిమాలకు మించి ఈ సినిమా ట్రైలర్ ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. తన సినిమాల్లో హీరోయిన్లను ఎంతో స్పెషల్ గా చూపించే వర్మ.. ఈ మధ్యకాలంలో కేవలం వారి అందాల ఆరోబోతపై మాత్రమే దృష్టి పెడుతున్నాడు. జుగుప్స కలిగించే యాంగిల్స్ తో, హావభావాలతో చాలా చీప్ గా ఉంది సినిమా ట్రైలర్. ఇంటిమేట్ సీన్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇంతకుమించి వర్మ వరస్ట్ గా తీయలేరనుకునే ప్రతీసారి ఇలాంటి సినిమాలను రిలీజ్ చేస్తూ మరింత షాకిస్తున్నాడు!

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Apsara Rani
  • #Charitraheen
  • #Dangerous
  • #khatam
  • #Naina Ganguly

Also Read

V.V.Vinayak: కోన వెంకట్ సినీ జర్నీలో ఇన్ని మెలికలా.. ఆసక్తికర నిజాలు బయటపెట్టిన వినాయక్

Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు..  ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

related news

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

trending news

V.V.Vinayak: కోన వెంకట్ సినీ జర్నీలో ఇన్ని మెలికలా.. ఆసక్తికర నిజాలు బయటపెట్టిన వినాయక్

V.V.Vinayak: కోన వెంకట్ సినీ జర్నీలో ఇన్ని మెలికలా.. ఆసక్తికర నిజాలు బయటపెట్టిన వినాయక్

26 mins ago
Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు..  ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు.. ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

5 hours ago
Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

22 hours ago
Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Dhurandhar: The Revenge Collections: తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

23 hours ago
Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

24 hours ago

latest news

Singer Mangli: స్కామ్‌ ఆరోపణలు.. స్పందించిన సింగర్‌ మంగ్లీ.. ఏం చెప్పారంటే?

2 hours ago
Kona Venkat: అలా జరిగితే.. చిరంజీవి సినిమా చూడొద్దు అన్న కోన వెంకట్‌.. ఏమైందంటే?

3 hours ago
Bandla Ganesh : బండ్లన్న బ్యాండ్ మేళం భజన దేనికోసం ??

Pawan Kalyan: కొత్త సినిమా పుకార్లు… విచిత్రమైన క్లారిటీ ఇచ్చిన పవన్‌ సొంత బ్యానర్‌

Drishyam 3: అందరినీ వాయిదా వేయించారు.. ఇప్పుడు వాళ్లే సినిమా వాయిదా వేసుకున్నారు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version