Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Balakrishna: ఖబడ్దార్… మెడలు వంచుతాం.. అంటూ వైసీపీ నేతలకు బాలయ్య వార్ణింగ్..!

Balakrishna: ఖబడ్దార్… మెడలు వంచుతాం.. అంటూ వైసీపీ నేతలకు బాలయ్య వార్ణింగ్..!

  • November 20, 2021 / 05:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: ఖబడ్దార్… మెడలు వంచుతాం.. అంటూ వైసీపీ నేతలకు బాలయ్య వార్ణింగ్..!

తాజాగా చంద్రబాబు నాయుడు తన భార్య పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతల వల్ల లైవ్ లోనే కన్నీళ్ళు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయం ప్రతీ ఒక్కరినీ కలచివేసింది.ఈ విషయం పై నాగబాబు, కళ్యాణ్ రామ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చంద్రబాబుకి మద్దతు పలికారు.రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తుల పై విమర్శలు చేయడం సరికాదని.. వ్యక్తి గత విషయాల జోలికి వెళ్ళడం సరైన పద్ధతి కాదని చెప్పొచ్చారు.

బాలయ్య అయితే… ‘అధికారం ఉంది కదా అని విర్రవీగి ఏది పడితే అది మాట్లాడితే ఇక సహించేది లేదు. వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని… ఇప్పటివరకూ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం వల్లే మేము ఆగాము’ అంటూ… బాలయ్య వైసీపీ నేతల పై మండిపడ్డారు.అందుకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే బాలయ్య లేటెస్ట్ మూవీ ‘అఖండ’ విడుదలకి సిద్ధంగా ఉంది. అసలే ఇండస్ట్రీ పరిస్థితి ఇప్పుడు బాలేదు.

ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ల ఇష్యు ఇంకా ఓ కొలిక్కి రాలేదు.ఈ క్రమంలో బాలయ్య కామెంట్స్ ను బేస్ చేసుకుని.. వైసీపీ ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలు ఏమైనా చేపడితే ‘అఖండ’ సినిమాకే కాదు ఫిబ్రవరి వరకు విడుదల కావాల్సిన పెద్ద సినిమాలకు మళ్ళీ ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది… అంటూ ఇండస్ట్రీ పెద్దలు కొంతమంది తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి..!

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Chandra Babu Naidu
  • #Nandamuri Balakrishna
  • #NBK

Also Read

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

related news

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Gopichand Malineni: మొన్న బోయపాటి లైన్‌లో.. ఇప్పుడు ‘ఓజీ’ లైన్‌లో.. గోపీ గారు ఇది కరెక్టేనా?

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

trending news

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

57 mins ago
Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

59 mins ago
Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

16 hours ago
Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

17 hours ago
Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

1 day ago

latest news

Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

1 hour ago
Jana Nayagan: సూపర్‌ మ్యాన్‌లా రిలీజ్‌ డేట్‌తో వస్తున్న తమిళనాడు సీఎం

2 hours ago
Naveen – Mythri: మైత్రీ మూవీ మేకర్స్‌ చుట్టూ నవీన్‌ ఇన్నాళ్లూ తిరిగింది అందుకేనా?

3 hours ago
Colors Swathi : రెండో పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించిన కలర్స్ స్వాతి.. వరుడు ఎవరంటే ?

20 hours ago
Siddu Jonnalagadda: సుకుమార్‌ అడ్డా నుండి మరో డైరక్టర్‌… సిద్ధు జొన్నలగడ్డ పని చేయనిస్తాడా?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version