తెలుగు ఆడియన్స్‌కి, ముఖ్యంగా కుర్రకారుకి కొత్తగా పరిచయం చేయనక్కర్లేని పేరు శ్రద్ధా దాస్.. చేసే ప్రతి సినిమాలోనూ డిఫరెంట్ క్యారక్టర్స్‌లో కనిపిస్తూ.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.. హీరోయిన్‌గా కంటే కూడా గ్లామర్ రోల్స్, స్పెషల్ సాంగ్స్ ద్వారానే ఎక్కుక ఫేమస్ అయింది..అందరు హీరోయిన్లలానే శ్రద్ధ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.. అందాలారబోయడంలో ఆమె రూటే సపరేటు.. ట్రెండ్‌కి తగ్గట్టు లేటెస్ట్ ఫ్యాషన్‌తో.. డ్రెస్సుని బట్టి హొయలొలికిస్తూ ఉంటుంది..
ఎప్పటిలానే రీసెంట్ ఫొటో షూట్‌లో రెచ్చిపోయింది..తన అందానికి మరింత హైప్ తెచ్చేలా బ్లాక్ డ్రెస్‌లో కుర్రాళ్ల గుండెల్ని బర్న్ చేసేసింది.. నెట్‌ఫ్లిక్స్ ఖాకీ ప్రమోషన్స్ కోసం చేసిన ఈ స్పెషల్ ఫోటో షూట్‌లో.. కైపెక్కించే కళ్లతో చూపుతిప్పుకోనివ్వకుండా చేసింది.. నెట్టింట వింటర్‌లో వేడి పుట్టిస్తున్నాయి శ్రద్ధా దాస్ లేటెస్ట్ పిక్స్..
స్టైలిష్‌గా కనిపిస్తూనే గ్లామర్ ఒలకబోయడం ఎలా? అనేది ముప్ఫై ఐదేళ్ల ముద్దుగుమ్మ శ్రద్ధాని చూసి నేర్చుకోండి అంటూ ఇప్పుడున్న కుర్ర హీరోయిన్లకి సలహాలిస్తున్నారు యూత్ పోరగాళ్లు.
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
More…
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
More…
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
More…
1
2
3
4
5
6
7
8
9
10
11
More…
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
More..
1
2
3
4
5
6
7
8
9
10
11
12
యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?
‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!