Shraddha Das: గ్లామర్ డోస్ పెంచిన శ్రద్ధా దాస్.. వైరల్ అవుతున్న ఫోటోలు..

  • February 1, 2023 / 11:52 PM IST

శ్రద్ధా దాస్.. నటిగా గ్లామర్ రోల్స్, స్పెషల్ సాంగ్స్ ద్వారా బాగా పాపులర్ అయింది.. ‘గుంటూరు టాకీస్’ లో చేసిన బోల్డ్ క్యారెక్టర్‌తో మేల్ ఆడియన్స్‌కి మరింత దగ్గరయ్యింది. ప్రస్తుతం తెలుగులో రియాలిటీ షోలో కనిపిస్తోంది.. హిందీలో కొన్ని మూవీస్, వెబ్ సిరీస్ చేస్తుంది.. శ్రద్ధా దాస్ సోషల్ మీడియాలో యాక్టివ్‌‌గా ఉంటుంది.. అందాలారబోయడంలో ఆమె రూటే సెపరేటు.. ట్రెండ్‌కి తగ్గట్టు లేటెస్ట్ ఫ్యాషన్‌తో.. డ్రెస్సుని బట్టి హొయలొలికిస్తూ ఉంటుంది.. ఎప్పటిలానే రీసెంట్ ఫొటో షూట్‌లో రెచ్చిపోయి రచ్చ చేసిందీ ముద్దుగుమ్మ..

క్లీవేజ్ షో, నాభి అందాలతో పాటు కైపెక్కించే కళ్లు, చూపు తిప్పుకోనివ్వని మత్తెక్కించే చూపులతో కుర్రకారు గుటకలు మింగేలా చేస్తుంది.. ఇంత అందాన్ని వెండితెర మీద చూడలేకపోయినా.. రెగ్యులర్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తున్నాం చాలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. శ్రద్ధా దాస్ లేటెస్ట్ పిక్స్, వీడియోస్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇన్‌స్టాలో ఆమెను 2.7 మిలియన్ల మంది ఫాలో చేస్తున్నారు.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus