Shraddha Das: నెట్టింట వైరల్ అవుతున్న శ్రద్ధాదాస్ లేటెస్ట్ ఫోటోలు..!

కొందరు హీరోయిన్లు సోషల్ మీడియాలో ఆరబోసే అందాలు చూసి నోరెళ్ళబెడుతూ “ఈ అమ్మాయిలెందుకని సినిమాల్లో కనిపించరు?” అని అనుకోంటుంటాం. అలాంటి వారిలో శ్రద్ధాదాస్ ఒకరు. యువతను ఆకట్టుకొనే అందం, ఆ అందాన్ని వెండితెరపై ఆరబోయగల సత్తా, హొయలు అన్నీ పుష్కలంగా ఉన్నప్పటికీ ఆమెను పట్టించుకొనే దర్శకనిర్మాతలు కరువయ్యారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ ఇలా చాలా భాషల్లో సినిమాలు చేసి.. అందాలను బికినీల్లోనూ ఉదారంగా ఆరబోసినప్పటికీ ఆమెకు ఆశించిన స్థాయి గుర్తింపు కానీ స్టార్ డమ్ కానీ లభించలేదు.

ఇక ఈమధ్య తన ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ & ఫేస్ బుక్ లో ఫోటోలు పెట్టి జనాల నోరూరిస్తోంది శ్రద్ధ. మరి ఆమె ఇంత శ్రద్ధగా ఆరబోస్తున్న అందాలు సోషల్ మీడియా కాచిన వెన్నెలగా మిగిలిపోతాయో లేక ఆమెకు ఏమైనా ఆఫర్లు తెచ్చిపెడతాయో తెలియదు కానీ.. ఆమె ఫోటోలు చూస్తున్న జనాలు మాత్రం చూపు తిప్పుకోలేక తిప్పలుపడుతున్నారు.

1

2

3

4

5

6

7

8

9

10

11

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

 

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

 

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus