Shraddha Das: వింటర్‌లో వేడి పుట్టిస్తున్న శ్రద్ధా .. వైరల్ అవుతున్న ఫోటోలు..!

అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ‘సిద్ధు ఫ్రమ్‌ శ్రీకాకుళం’ చిత్రంతో టాలీవుడ్లో అడుగుపెట్టింది ముంబై బ్యూటీ శ్రద్ధా దాస్‌. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో కలుపుకుని ఇప్పటివరకు ఈమె 30కి పైగా సినిమాల్లో నటించింది. ఈమె హీరోయిన్ గా నటించిన సినిమాలు ఫ్లాప్ అవ్వడం వెంటనే సెకండ్ హీరోయిన్ గా టర్న్ తీసుకోవడం ఈమెకు మైనస్ అయ్యింది అని చెప్పాలి. ఈమధ్య సినిమా అవకాశాలు కాస్త తగ్గినా.. టీవీ షోస్, ఓటీటీ వెబ్ సిరీసుల్లో నటిస్తూ అలరిస్తుంది..

శ్రద్ధా దాస్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటుంది.. ఎప్పటికప్పుడు లేలెస్ట్ ఫోటోషూట్స్, వీడియోలు షేర్ చేస్తూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో హీట్ పెంచుతుంటుంది..అందాలారబోయడంలో ఆమె రూటే సెపరేటు.. క్లీవేజ్ షో, నాభి అందాలతో పాటు కైపెక్కించే కళ్లు, చూపు తిప్పుకోనివ్వని మత్తెక్కించే చూపులతో కుర్రకారు గుటకలు మింగేలా చేస్తుంది.. అమ్మడి అందాల విందు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కుర్రకారు మతులు పోగొడుతుంటుంది. మోడ్రన్, ట్రెడిషనల్ డ్రెస్సుల్లో పరువాలు పరుస్తుంటుంది. లేటెస్ట్ ఫొటోల్లో అందాలు వడ్డిస్తూ హాట్ టాపిక్ గా నిలిచింది. ఆమె (Shraddha Das)  లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus