Shraddha Das: క్లీవేజ్ షోలు, థైస్ షోలు.. శ్రద్దా దాస్ యమ గ్లామర్ ఫోటోలు వైరల్!

Advertisement

అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘సిద్ధు ఫ్రమ్‌ శ్రీకాకుళం’ మూవీతో నటిగా మారింది శ్రద్ధా దాస్‌. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో కలుపుకుని ఇప్పటివరకు ఈమె 30కి పైగా సినిమాల్లో నటించింది. కానీ ఈమె మెయిన్ హీరోయిన్ గా నటించిన సినిమాలు చాలా తక్కువ. ఎక్కువగా సెకండ్‌ హీరోయిన్ రోల్స్ లోనే కనిపిస్తూ ఉంటుంది. స్కిన్ షోకి ఈమె ఏమాత్రం తగ్గదు అన్న సంగతి తెలిసిందే.

బోల్డ్ రోల్స్ కు కూడా ఈమె దర్శకులకు ఫస్ట్ ఛాయిస్ గా మారిపోయింది. ‘ఆర్య2’ ‘డార్లింగ్’ ‘నాగ వల్లి’ ‘పి ఎస్ వి గరుడ వేగా’ ‘ఏక్ మినీ కథ’ మొదలగు సినిమాల్లో ఈమె నటించింది. ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో నటిస్తూనే వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తుంది. అంతేకాదు బుల్లితెర పై ‘ఢీ’ వంటి డ్యాన్స్ షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలిసిన సంగతే. లేటెస్ట్ గా ఈమె కొన్ని హాట్ ఫోటోలు షేర్ చేసింది. ఇందులో థైస్ షో.. అలాగే క్లీవేజ్ షోలతో సెగలు రేపింది. ఆ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి:

 

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus