“శ్రద్దదాస్” అలా అనేసింది ఏంటి??

ఏ సినిమా పరిశ్రమలో అయినా ఆఫర్స్ ఉంటేనే వ్యాల్యూ ఉంటుంది అనడానికి ఏమాత్రం సందేహం లేదు. ఆఫర్స్ లేకపోయినా, వరుస హిట్స్ రాకపోయినా పెద్దగా ప్రేక్షకులు పట్టించుకోరు. అయితే తాజాగా జరిగిన ఒక విషయం ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ హాట్ గా చక్కెర్లు కొడుతుంది. ఇంతకీ ఆ విషయం ఏంటి అంటే…టాలీవుడ్ లో సైడ్ క్యారెక్టెర్స్ చేస్తూ, సెకెండ్ హీరోయిన్ గా కొన్ని సినిమాలు, ఫర్స్ట్ హీరోయిన్ గా మరికొన్ని సినిమాలు చేసింది శ్రద్దా దాస్…అయితే ఇక్కడ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో…ఈ బ్యూటీ బాలీవుడ్ లో ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’ చిత్రంలో నటించింది.

అయితే ఆ చిత్రం కాస్తా విడుదలకు వారం రోజుల ముందే నెట్ లో దర్శనమివ్వడంతో అక్కడ కూడా ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. అయితే అవకాశాలు లేక అలా మాట్లాడుతుందో, లేక నిజంగా ఆమె మనసులోని మాటను బయటపెట్టిందో తెలీదు కానీ, తాజాగా ఈ అమ్మడు బాలీవుడ్ లో హాట్ ఫోర్న్ స్టార్ సన్నీలియోన్ పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. సన్నీ లియోన్ అంటే తనకు చాలా మోజు అని, సన్నీ లియోన్ ని చూస్తే చాలు ఎక్కడా లేని మోహం వస్తుందని ఆమెతో రొమాన్స్ చేయాలనీ ఆశగా ఉందని చెప్పేసింది.

అదే క్రమంలో ఈ భామకు అవకాశాలు తగడంతో ఇలా సన్ని లియోన్ ను టార్గెట్ చేసి మరీ మళ్లీ వార్తాల్లోకి ఎక్కాలి అని అనుకుంది అని కొందరి వాదన…ఏది ఏమైనా…నేను ఆడదాన్నే కానీ సన్నీ లియోన్ ఫిగర్ చూస్తే ఆమెతో రొమాన్స్ చేయాలనీ అనిపిస్తుందని అని శ్రద్ద చెప్పడంతో అందరు ఒక్కసారిగా అవాక్కు అయ్యారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus