Shraddha Das: హద్దులు మీరిన శ్రద్దా దాస్ బికినీ షో.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

  • April 9, 2023 / 09:50 PM IST

అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ‘సిద్ధు ఫ్రమ్‌ శ్రీకాకుళం’ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టింది ముంబై బ్యూటీ శ్రద్ధా దాస్‌. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో కలుపుకుని ఇప్పటివరకు ఈమె 30కి పైగా సినిమాల్లో నటించినా ఆశించిన రేంజ్ లో సక్సెస్ కాలేకపోయింది. అందుకు మరో కారణం ఈమె నటించిన సినిమాలు కూడా చాలా వరకు ప్లాప్ అవ్వడం వలనే అని చెప్పాలి. ఆ సినిమాల్లో కూడా ఈమె సెకండ్‌ హీరోయిన్ రోల్స్ ఎక్కువగా చేస్తూ వచ్చింది.

 

స్కిన్ షో విషయంలో మాత్రం ఈమె (Shraddha Das) అస్సలు తగ్గదు. ఇంటిమేట్ సన్నివేశాల్లో కూడా రెచ్చిపోయి మరీ నటిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఈమె చేసే గ్లామర్ షో ఎప్పుడూ హైలెట్ అవుతూ ఉంటుంది. లేటెస్ట్ ఫొటోల్లో బికినీలో అందాలు వడ్డిస్తూ హాట్ టాపిక్ గా నిలిచింది.లేట్ చేయకుండా ఆమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :


రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus