Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » Shraddha Kapoor: మాల్దీవులకు చెక్కేసిన శ్రద్దా కపూర్.. ఫోటోలు వైరల్..!

Shraddha Kapoor: మాల్దీవులకు చెక్కేసిన శ్రద్దా కపూర్.. ఫోటోలు వైరల్..!

  • April 8, 2021 / 06:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shraddha Kapoor: మాల్దీవులకు చెక్కేసిన శ్రద్దా కపూర్.. ఫోటోలు వైరల్..!

మాల్దీవ్స్…ప్రదేశం ఇప్పుడు సినీ సెలబ్రిటీలకు ఫేవరెట్ హాలిడే స్పాట్ గా మారిపోయింది.పెళ్ళైన తరువాత కాజల్ తన భర్తతో కలిసి అక్కడికి వెళ్ళొచ్చింది. అప్పటి నుండీ.. కొంచెం గ్యాప్ దొరికితే చాలా ప్రతీ హీరోయిన్ అక్కడికి చెక్కేస్తుంది. రకుల్, ప్రణీత,దిశా పఠాని… ఇలా చాలా మంది అక్కడికి వెళ్లొచ్చారు. అటు తరువాత టాలీవుడ్ కపుల్స్ చాలా మంది అక్కడికి వెళ్లి ఎంజాయ్ చేసి.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అవి పెద్ద ఎత్తున వైరల్ అవ్వడం జరిగింది.

ఇప్పుడు బాలీవుడ్ బామలు కూడా అక్కడికి వెళ్లడం మొదలుపెట్టారు. తాజాగా ‘సాహో’ బ్యూటీ శ్రద్ధా కపూర్ కూడా అక్కడికి వెళ్ళి సేదతీరుతుంది! ముంబైలో కరోనా విజృంభిస్తూ ఉండడం..అందులోనూ బాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ వరుసగా కరోనా భారిన పడుతుండడంతో.. దానికి దొరికిపోవడం కంటే ఇలా మాల్దీవ్స్ కు వెళ్లడమే కరెక్ట్ అనుకుందేమో ఈ చిన్నది. ఇప్పుడు అక్కడ హాయిగా రిలాక్స్ అవుతూ ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.

స్విమ్ సూట్ ఆమె తీసుకున్న ఫోటోలు ఎక్కువ హైలెట్ గా నిలిచాయని చెప్పొచ్చు. తాజాగా శ్రద్ధా బాయ్ ఫ్రెండ్ రోహన్ శ్రేష్ట్ కూడా మాల్దీవులకు చేరుకున్నాడని సమాచారం. అయితే అతనికి సంబంధించిన ఫోటోలను.. శ్రద్దా ఇంకా పోస్ట్ చెయ్యలేదు. కొంచెం గ్యాప్ తీసుకుని చేస్తుందేమో చూడాలి. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈ బ్యూటీ రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న సినిమాలో నటిస్తుంది.

1

2

3

4

5

6

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Shraddha Kapoor
  • #Actress Shraddha Kapoor
  • #Shraddha
  • #Shraddha Kapoor

Also Read

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

trending news

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

10 mins ago
The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

13 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

1 day ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

1 day ago

latest news

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

1 day ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version