Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » శ్రద్దా శ్రీనాథ్ కు ఈ రూటు.. కలిసొచ్చినట్టే ఉందే..!

శ్రద్దా శ్రీనాథ్ కు ఈ రూటు.. కలిసొచ్చినట్టే ఉందే..!

  • July 3, 2020 / 09:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శ్రద్దా శ్రీనాథ్ కు ఈ రూటు.. కలిసొచ్చినట్టే ఉందే..!

నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో తెరకెక్కిన ‘జెర్సీ’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది శ్రద్ధా శ్రీనాథ్. ఆ చిత్రం టీజర్, ట్రైలర్ చూసిన వాళ్ళు ‘ఈ హీరోయిన్ ఏంటి.. ఇలా ఉంది!’ అని కామెంట్స్ చేశారు. అయితే ‘జెర్సీ’ విడుదలయ్యాక ఆమె నటన చూసిన వాళ్ళంతా ‘స్టన్ అయిపోయారు’ అనే చెప్పాలి. చెప్పాలంటే.. నానికి ఏమాత్రం తగ్గకుండా ఈమె నటించింది. షారా పాత్రకు శ్రద్దా.. వందకు వంద శాతం న్యాయం చేసింది. ఇక ఈ చిత్రం తర్వాత శ్రద్ధా శ్రీనాథ్ కు వరుస అవకాశాలు రావడం ఖాయం అని అంతా అనుకున్నారు.

కానీ ఆమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. సాయికుమార్ కొడుకు ఆది హీరోగా నటించిన ‘జోడీ’ చిత్రంలో నటించింది. ఆ చిత్రం కూడా పెద్దగా ఆడలేదు. కానీ ఇటీవల ఓటిటిలో విడుదలైన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రం మాత్రం శ్రద్దా శ్రీనాథ్ కు మంచి పేరు తెచ్చిపెట్టిందనే చెప్పాలి. ఈ చిత్రంలో సత్య అనే బోల్డ్ పాత్ర పోషించింది. మద్యం తాగుతూ, సిగిరెట్లు కాలుస్తూ ఉంటుంది ఆ పాత్ర. అంత బోల్డ్ పాత్రను ఎంతో ఓన్ చేసుకుని.. నటించి కుర్రకారుని ఆకట్టుకుంది. నిజానికి ఇదే తెలుగులో.. ఈమెకు మొదటి చిత్రం అవ్వాలి.. 2017 లో విడుదలవ్వాల్సిన ఈ చిత్రం ఎందుకో టైంకి విడుదల కాలేదు.

Shraddha Srinath bags back to back offers1

లేట్ గా విడుదలైనప్పటికీ ఈమెకు మంచి పేరే తీసుకొచ్చింది. ఇదిలా ఉండగా.. విశాల్ నటించిన ‘చక్ర’ చిత్రం కూడా డైరెక్ట్ ఓటిటిలోనే విడుదల కాబోతుంది. ఆ చిత్రంలో కూడా ఈమెది కీలక పాత్రే అని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతుంది. శ్రద్ధ శ్రీనాథ్ కు ఇప్పుడు మరో రెండు డిజిటల్ సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయట. లాక్ డౌన్ పూర్తయ్యేలోపు.. ఓటిటిని మరింతగా క్యాష్ చేసుకోవాలని ఈ బ్యూటీ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

Most Recommended Video

మన టాలీవుడ్ డైరెక్టర్లు లేడీ అవతారాలు ఎత్తితే ఇలానే ఉంటారేమో !!
చిరు ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన సినిమాలు ఇవే..!
ఆ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చింది మన రవితేజనే..!
మన హీరోలు అందమైన అమ్మాయిలుగా మారితే ఇలాగే ఉంటారేమో!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Shraddha Srinath
  • #Chakra
  • #jersey
  • #Krishna And His Leela Movie
  • #Sharaddha Srinath

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

15 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

16 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

19 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

20 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version