Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » బిగ్ బాస్ » Shrihan,Inaya: శ్రీహాన్ కావాలనే ఇనయని టార్గెట్ చేశాడా..? అసలు పిట్ట కథ ఇదే..!

Shrihan,Inaya: శ్రీహాన్ కావాలనే ఇనయని టార్గెట్ చేశాడా..? అసలు పిట్ట కథ ఇదే..!

  • September 27, 2022 / 10:45 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shrihan,Inaya: శ్రీహాన్ కావాలనే ఇనయని టార్గెట్ చేశాడా..? అసలు పిట్ట కథ ఇదే..!

బిగ్ బాస్ హౌస్ లో పిట్టకథ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. శ్రీహాన్ ఇనయని పిట్ట అన్నమాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీకండ్ నాగార్జున పాటలు ప్లే చేసి మరీ పిట్ట అనేది తప్పేం కాదు అని, బాడీ షేమింగ్ అసలే కాదని తీర్పు చెప్పారు. దీంతో శ్రీహాన్ ఇనయపై నామినేషన్స్ అప్పుడు మరింత రెచ్చిపోయాడు. పిట్ట అని నేను నిన్ను అనలేదని, ఏ పిట్ట వచ్చి ఏం కూసినా పట్టించుకోకు అన్నాను అని ఇనయని టార్గెట్ చేశాడు. అంతేకాదు, ఇక్కడ ఎలకపిల్ల అని అంటే అది నాకాలి పై నుంచీ వెళ్లింది కాబట్టి నువ్వు నన్నే అంటున్నావని కంప్లైట్ చేసే క్యారెక్టర్ నీది అంటూ ఇనయపై విరుచుకుపడ్డాడు. ఇనయ సుల్తానాని నామినేట్ చేశాడు. గేమ్ లో రాంగ్ ఆడావని, నన్ను డైరెక్ట్ గా వాడు అంటూ అగౌరవంగా మాట్లాడావ్ అని అన్నాడు.

ఇక తర్వాత ఇనయ నామినేట్ చేస్తూ పాయింట్స్ చెప్తుంటే రీకౌంటర్స్ వేశాడు. సీరియస్ గా మాట్లాడుతుంటే, కామెడీగా పంచ్ లు వేశాడు. దీంతో శ్రీహాన్ కావాలనే ఇనయని టార్గెట్ చేశాడా అనిపించింది. అంతేకాదు, అయిపోయిన పిట్టకథని మళ్లీ శ్రీహాన్ స్టార్ట్ చేశాడు. అసలు ఈ పిట్ట లొల్లి ఏంటంటే… కెప్టెన్సీ టాస్క్ లో రేవంత్ సంచాలక్ గా ఉన్నప్పుడు ఇనయ సుల్తానా శ్రీహాన్ కూడా పిరమిడ్స్ ని టచ్ చేశాడంటూ కంప్లైట్ చేసింది. దీంతో శ్రీహాన్ ఏ పిట్ట వచ్చి ఏం కూసినా పట్టించుకోకు అంటూ రేవంత్ తో మాట్లాడుతూ వెళ్లాడు. ఇనయ పిట్ట అని నన్ను ఎలా అంటావ్ అంటూ రెచ్చిపోయింది.

చేసేది లేక శ్రీహాన్ తనని తాను డిపెండ్ చేస్కోవాలని చూశాడు. మద్యలో వచ్చిన గీత.. నిన్ను కాదు నన్ను అన్నాడంటూ ఇనయసుల్తానాని టీజ్ చేసింది. ఇదే పాయింట్ లో వీకండ్ నాగార్జున కూడా వీళ్లది తప్పులేదన్నట్లుగా మాట్లాడేసరికి నామినేషన్స్ లో రెచ్చిపోయారు. కావాలనే శ్రీహాన్ ఇనయని టార్గెట్ చేశాడు. తను ఏ పాయింట్ మాట్లాడినా తిరిగి పంచ్ లు వేశాడు. ఇక్కడే ఏజ్ పాయింట్స్ డిస్కషన్స్ కూడా వచ్చాయి. సేమ్ ఏజ్ గ్రూప్ కదా అని నాగార్జున వీకండ్ ఎపిసోడ్ లో అన్నమాటలని శ్రీహాన్ పట్టుకున్నాడు. నీది నాది సేమ్ ఏజ్ ఏంటి అన్నట్లుగా మాట్లాడాడు. దీంతో నేను పెద్దదాన్ని ఏం కాదని, చూడటానికి ఇలా లావుగా, బారీగా ఉన్నానేమో కానీ, ఏజ్ లో తేడా ఏం లేదని చెప్పింది.

ఈ నామినేషన్స్ లో ఇద్దరి మద్యలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమని మండేలా అయ్యింది. ఇక్కడ శ్రీహాన్ ఇనయ నామినేట్ చేస్తుంటే పదే పదే కామెడీ చేయడం అనేది చాలామందికి నచ్చలేదు. శ్రీహాన్ బిహేవియర్ ఏంటో ఆడియన్స్ కి తెలిసేలా చేసింది. అమ్మయిని పిట్టా అని కామెంట్ చేసిందే కాకుండా, రిగ్రేట్ ఫీల్ అవ్వకుండా, సారీ చెప్పకుండా తిరిగి కౌంటర్స్ వేయడం అనేది కొంతమందికి నచ్చడం లేదు. అంతేకాదు, ఇనయని ఫస్ట్ నుంచీ కూడా టార్గెట్ చేస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. కేవలం శ్రీహాన్ ఒక్కడే కాదు, నాలుగోవారం నామినేషన్స్ లో హౌస్ మొత్తం ఇదే పాయింట్ పై ఇనయని టార్గెట్ చేస్తూ నామినేట్ చేశారు. అదీ మేటర్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss Telugu 6
  • #Inaya Sultana
  • #Shrihan

Also Read

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

related news

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

trending news

1 hour ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

2 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

2 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

3 hours ago
Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

18 hours ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

22 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

1 day ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version