Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఫిజికల్లీ హ్యాండీ క్యాప్డ్ రోల్లో శ్రియ

ఫిజికల్లీ హ్యాండీ క్యాప్డ్ రోల్లో శ్రియ

  • September 7, 2019 / 05:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఫిజికల్లీ హ్యాండీ క్యాప్డ్ రోల్లో శ్రియ

తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరితోనూ నటించింది శ్రీయ. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి హీరోలతో ఎప్పుడో జతకేట్టేసి టాప్ ప్లేస్ ను కొట్టేసింది. పదేళ్ళ పైనే ఇండస్ట్రీలో రాణిస్తున్న శ్రీయకు ఈమధ్య కుర్ర హీరోయిన్లు ఎక్కువ కావడంతో పెద్దగా పాత్రలు రావడం లేదు. కనీసం సీనియర్ హీరోయిన్లు కూడా ఈమె వైపు చూడటం లేదు. ఇలాంటి టైములో పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లోనే నటిస్తూ వస్తుంది.

shriya-doing-experiments1

ఇప్పటికే ‘మనం’ చిత్రంలో నత్తి ఉన్న అమ్మాయిగా అలాగే ‘పవిత్ర’ చిత్రంలో వేశ్యగా… ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ చిత్రంలో తల్లిగా నటించింది. అంతేకాదు ‘వీర భోగ వసంత రాయలు’ వంటి ప్రయోగాత్మక చిత్రంలో కూడా డిఫరెంట్ గెటప్ లో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు మరో సాహసోపేతమైన పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. అవును ‘ఫిజికల్లీ హ్యాండీ క్యాప్డ్’ రోల్లో శ్రీయ కనిపించబోతుందట. వివరాల్లోకి వెళితే… ఓ నూతన దర్శకుడు తెరకెక్కించబోయే చిత్రంలో శ్రీయ వినికిడి లోపం (చెవుడు) ఉన్న అమ్మాయిగా నటించబోతోందట. ఈ చిత్రంలో ఎమోషనల్ సీన్స్ ఓ రేంజ్ లో ఉండబోతున్నాయట. పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రం కావడంతో శ్రీయ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ ప్రాజెక్ట్ కు సంబందించిన పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తారని తెలుస్తుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manam
  • #Pavitra
  • #Shriya
  • #Shriya Saran
  • #Veera Bhoga Vasantha Rayalu

Also Read

GOAT Review in Telugu: గోట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Anirudh Wedding: ఘనంగా అనిరుధ్ వివాహం..వైరల్ అవుతున్న ఫోటోలు!

Scene Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన సీన్.. సూర్యకి హ్యాట్రిక్

Ramayana Collections: 6వ రోజు కూడా బాగా హోల్డ్ చేసింది.. కానీ?

Babu Mohan: ‘ది ప్యారడైజ్’ టీమ్..కి ఆ సంస్కారం లేదు.. అందుకే సినిమా ఫ్లాప్ అయ్యింది: బాబు మోహన్

Jailer 2 Collections: అక్షరాలా రూ.850 కోట్లు.. ‘జైలర్ 2’ సెన్సేషన్

related news

GOAT Review in Telugu: గోట్ సినిమా రివ్యూ & రేటింగ్!

GOAT Review in Telugu: గోట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Anirudh Wedding: ఘనంగా అనిరుధ్ వివాహం..వైరల్ అవుతున్న ఫోటోలు!

Anirudh Wedding: ఘనంగా అనిరుధ్ వివాహం..వైరల్ అవుతున్న ఫోటోలు!

Scene Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన సీన్.. సూర్యకి హ్యాట్రిక్

Scene Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన సీన్.. సూర్యకి హ్యాట్రిక్

Ramayana Collections: 6వ రోజు కూడా బాగా హోల్డ్ చేసింది.. కానీ?

Ramayana Collections: 6వ రోజు కూడా బాగా హోల్డ్ చేసింది.. కానీ?

Babu Mohan: ‘ది ప్యారడైజ్’ టీమ్..కి ఆ సంస్కారం లేదు.. అందుకే సినిమా ఫ్లాప్ అయ్యింది: బాబు మోహన్

Babu Mohan: ‘ది ప్యారడైజ్’ టీమ్..కి ఆ సంస్కారం లేదు.. అందుకే సినిమా ఫ్లాప్ అయ్యింది: బాబు మోహన్

Pawan Kalyan: పవన్ మాత్రమే కాదు ఆ హీరో కూడా విడాకులు తీసుకున్నాడట..కానీ?

trending news

GOAT Review in Telugu: గోట్ సినిమా రివ్యూ & రేటింగ్!

GOAT Review in Telugu: గోట్ సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Anirudh Wedding: ఘనంగా అనిరుధ్ వివాహం..వైరల్ అవుతున్న ఫోటోలు!

Anirudh Wedding: ఘనంగా అనిరుధ్ వివాహం..వైరల్ అవుతున్న ఫోటోలు!

19 hours ago
Scene Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన సీన్.. సూర్యకి హ్యాట్రిక్

Scene Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన సీన్.. సూర్యకి హ్యాట్రిక్

1 day ago
Ramayana Collections: 6వ రోజు కూడా బాగా హోల్డ్ చేసింది.. కానీ?

Ramayana Collections: 6వ రోజు కూడా బాగా హోల్డ్ చేసింది.. కానీ?

1 day ago
Babu Mohan: ‘ది ప్యారడైజ్’ టీమ్..కి ఆ సంస్కారం లేదు.. అందుకే సినిమా ఫ్లాప్ అయ్యింది: బాబు మోహన్

Babu Mohan: ‘ది ప్యారడైజ్’ టీమ్..కి ఆ సంస్కారం లేదు.. అందుకే సినిమా ఫ్లాప్ అయ్యింది: బాబు మోహన్

1 day ago

latest news

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ 10 రోజుల్లో కేవలం 57 శాతం రికవరీ మాత్రమే

Scene Collections: బ్రేక్ ఈవెన్..కి చేరువలో ‘సీన్’.. మామూలు మాస్ కాదిది

2 days ago
Ramayana Collections: తెలుగు రాష్ట్రాల్లో ఓకే అనిపిస్తుంది..కానీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ విడాకుల వేళ.. మాజీ భార్య రేణు దేశాయ్ పోస్ట్ వైరల్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ – అన్నా కొణిదెల విడాకులు.. ముందుగానే 3 సార్లు హింట్ ఇచ్చారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version