Shriya Saran: ఏ యాంగిల్లోనూ తగ్గడం లేదు.. శ్రీయ డీప్ క్లీవేజ్ షోలు.. వైరల్ అవుతున్న ఫోటోలు!

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇష్టం’ తో హీరోయిన్ గా పరిచయమైన శ్రీయ అటు తర్వాత ‘సంతోషం’ ‘చెన్నకేశవరెడ్డి’ ‘ఠాగూర్’ వంటి సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ తర్వాత అందరి స్టార్ హీరోలతో నటించిన హీరోయిన్ గా రికార్డు సృష్టించింది. తెలుగులో అనే కాదు తమిళ, హిందీ భాషల్లో కూడా దాదాపు టాప్ హీరోలను కవర్ చేసేసింది. రెండు దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న శ్రీయ శరన్…

ఇంకా స్టార్ హీరోయిన్ గా రాణించాలి అనుకుంటుంది. అందుకే గ్లామర్ డోస్ భారీగా పెంచేసింది. విదేశీయుడు ఆండ్రీ కొస్చీవ్ ను పెళ్లి చేసుకోవడంతో ఈమెకు ఇంకా అడ్వాంటేజ్ అయ్యింది. అతనితో బహిరంగంగానే ఈమె లిప్ లాక్ లు వంటివి పెడుతున్న సందర్భాలను మనం చూస్తూనే ఉన్నాం. ఇక సోషల్ మీడియాలో గ్లామర్ షో విషయంలో అయితే అస్సలు తగ్గేదే లేదు అన్నట్టు వ్యవహరిస్తోంది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫొటోల్లో డీప్ క్లీవేజ్ షోలతో మతులు పోగొడుతుంది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :


 



 

 

 

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus