Shriya Saran: వైట్ డ్రెస్ లో క్లీవేజ్ షోలతో ఆకర్షిస్తున్న శ్రీయ.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

సీనియర్ స్టార్ హీరోయిన్, శ్రియా సరన్ 40 ఏళ్ళ వయసులో కూడా గ్లామర్ షో ఇరగదీస్తోంది అనే చెప్పాలి. సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా ఈ బ్యూటీ సత్తా చాటింది. ఒకప్పుడు తన గ్లామర్ తో కుర్రకారుని ఓ ఊపు ఊపేసిన శ్రీయ సీనియర్ స్టార్ హీరోలందరితో నటించేసి స్టార్ స్టేటస్ ను దక్కించుకుంది. ఇప్పటికీ వారికి భార్య పాత్రలు చేయాలంటే శ్రీయ తప్ప వేరే ఆప్షన్ కనిపించడం లేదు.

పెళ్లి తర్వాత కూడా శ్రీయ టాప్ ఆర్డర్ లో కొనసాగుతుంది అంటే అదే ముఖ్య కారణం. లాక్ డౌన్ టైంలో సైలెంట్ గా ఓ పాపకు జన్మనిచ్చిన శ్రీయ.. ఇప్పటికీ పెద్ద సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ ఏడాది వచ్చిన ‘ఆర్.ఆర్.ఆర్’ ‘దృశ్యం2’ వంటి హిట్ సినిమాల్లో ఈమె నటించి మెప్పించింది. మరోపక్క సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసే గ్లామర్ ఫోటోలు.. కుర్ర హీరోయిన్లకు సైతం చెమటలు పట్టించే విధంగా ఉన్నాయి.

విదేశీయుడు అయిన ఆండ్రీ కొస్చీవ్ ను పెళ్లాడటం వలన.. ఈమె గ్లామర్ షోకి అడ్డు చెప్పడం లేదు అనుకుంట. పైగా ఇద్దరూ కూడా బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడం వంటివి చేస్తుంటారు. ఓ సందర్భంలో అయితే ఆండ్రీ శ్రీయ ఎద అందాల పై ముద్దులు పెట్టి అందరికీ షాకిచ్చాడు. ఇక తాజాగా శ్రీయ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. వైట్ డ్రెస్ లో ఆమె వడ్డించిన క్లీవేజ్ షోలు హాట్ టాపిక్ అయ్యాయి. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :


 

 

 

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus