Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » శింబు సరసన శ్రియ

శింబు సరసన శ్రియ

  • July 5, 2016 / 01:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శింబు సరసన శ్రియ

టాలీవుడ్ లో రీ ఎంట్రీ క్వీన్ గా పేరుతెచ్చుకున్న శ్రియకు ఇప్పుడు మంచి అవకాశాలు తలుపు తడుతున్నాయి. రీసెంట్ గా నరసింహా బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణి’లో రాణి పాత్ర చేయడానికి సైన్ చేసింది. తాజాగా తమిళంలో కూడా మరో సినిమా చేసేందుకు పచ్చ జెండా ఊపింది. శింబు హీరోగా ‘ఏఏఏ’ అనే పేరుతో చిత్రాన్ని రవిచంద్రన్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో శింబు త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ఒక పాత్ర సరసన శ్రియ నటించబోతుంది. ఈ పాత్రకు ముందు త్రిషను అనుకున్నా, చివరకు శ్రియ సెలక్ట్ అయింది.

మొదటిసారిగా యంగ్ హీరో శింబుతో జతకడుతుండడంతో  శ్రియ చాలా ఆనందంగా ఉంది. “ఏఏఏ చిత్రంలో ఒక హీరోయిన్ కావడం సంతోషంగా ఉంది.” అని ఆమె అన్నారు. వచ్చే నెల లో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీ కేరళ, మైసూర్ లొకేషన్లలో ఎక్కువగా షూటింగ్ జరుపుకోనుంది. చిత్రీకరణకు వెళ్లే ముందే శింబు మూడు పాత్రల లుక్ ని విడుదల చేయడానికి చిత్ర బృందం ప్రయత్నిస్తోంది. ఈ సినిమా కోసం యువన్ శంకరాజ్ రాజ్ ఇప్పటికే రెండు పాటలను కంపోజ్ చేసినట్లు తెలిసింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #AAA Movie
  • #Hero simbu
  • #Simbu Latest Movie
  • #Sriya movies
  • #Sriya Saran

Also Read

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

related news

Nithiin: నితిన్ ‘తమ్ముడు’ సెన్సార్ కంప్లీట్.. టాక్ ఏంటి?

Siddharth: సిద్దార్థ్ కి ఈసారి హిట్టు పడేలా ఉంది..!

Prabhas: 2023 నుండి…  ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

21 hours ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

24 hours ago
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

1 day ago

latest news

Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

20 hours ago
Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

21 hours ago
సినిమా రివ్యూలపై నిషేధానికి హైకోర్టు నిరాకరణ.. ఏమందంటే?

22 hours ago
ఇంతందం దారి మళ్ళిందా.. భూమిపైకే చేరుకున్నదా.. అనిపిస్తోంది కదా?

23 hours ago
Kamal Haasan: ఆస్కార్‌ ప్లానింగ్‌లో కమల్‌, ఆయుష్మాన్‌.. ఇంకా ఎవరు ఉన్నారంటే?

Kamal Haasan: ఆస్కార్‌ ప్లానింగ్‌లో కమల్‌, ఆయుష్మాన్‌.. ఇంకా ఎవరు ఉన్నారంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version