Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » ఇన్నాళ్లకు శ్రుతికి ఎలా చేయాలో తెలిసిందట

ఇన్నాళ్లకు శ్రుతికి ఎలా చేయాలో తెలిసిందట

  • January 25, 2021 / 11:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇన్నాళ్లకు శ్రుతికి ఎలా చేయాలో తెలిసిందట

శ్రుతి హాసన్‌ మల్టీ టాలెంటెడ్‌ అని మనకు తెలిసిందే. పాటలు పాడుతుంటుంది, సంగీతం కంపోజ్‌ చేస్తుంటుంది, సినిమాల్లో నటిస్తుంటుంది… ఇలా ఒక్కటేంటి చాలా కలలు ఉన్నాయి ఆమెలో. అయితే హీరోయిన్‌ అయ్యాక తనకు ఎంతగానో నచ్చిన సంగీతాన్ని పక్కనపెట్టేసింది. ఈ మాట మేం అనడం లేదు. ఆమెనే అంటోంది. అప్పటికే చాలా సింగిల్స్‌, ఆల్బమ్స్‌ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల సినిమాలకు కాస్త గ్యాప్‌ తీసుకొని సంగీతంవైపు దృష్టి పెట్టింది. అయితే మళ్లీ ఇప్పుడు సినిమాల్లోకి వచ్చేసింది. దీంతో మళ్లీ మ్యూజిక్‌కి బ్రేకా అని అందరూ అనుకున్నారు. దీనిపై శ్రుతి స్పందించింది.

‘‘నా నుంచి 2021లో ఎక్కువ సంగీతాన్ని పొందుతారు. ఇప్పటివరకు సినిమాలు, సంగీతాన్ని బ్యాలెన్స్‌ చేయలేక ఏదో ఒకటే ఎక్కువగా చేసుకుంటూ వచ్చాను. అయితే ఇటీవల కాలంలో సంగీతాన్ని, సినిమాని బ్యాలెన్స్‌ చేయడం తెలిసింది. రెండూ ఒకేసారి చేయడంలో ఉన్న మజా ఏంటో ఇటీవల తెలిసొచ్చింది. నేను విభిన్నమైన క్యారెక్టర్లు చేయడానికి సినమా అవకాశం కల్పించింది. అలాగే సంగీతం నేనేంటో నిరూపించుకునే అవకాశం ఇస్తోంది’’ అంటూ తన జీవితంలో మ్యూజిక్‌ – మూవీ గురించి చెప్పుకొచ్చింది శ్రుతి హాసన్‌.

ఈ నెల 28న శ్రుతికి 35 ఏళ్లు వస్తున్నాయి. మరి పార్టీల సంగతేంటి అని అడిగితే… ‘పుట్టిన రోజు జీవితంలో ముఖ్యమైన సందర్భమే కావొచ్చు. అయితే పార్టీ అనేది అప్పటి నా పని మీద ఆధారపడి ఉంటుంది. ఈ సంవత్సరం మొత్తం నేను చాలా బిజీ. నేను ప్రస్తుతం పని మీదే దృష్టి పెడుతున్నాను’’ అని చెప్పుకొచ్చింది శ్రుతి హాసన్‌.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Shruthi Haasan
  • #Actress Shruthi Haasan
  • #Krack
  • #SALAAR
  • #Shruthi Haasan

Also Read

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

related news

Hellollo: ‘హల్లల్లో…’ అంటూ ఓ ఊపు ఊపేసిన సింగర్‌ ఎవరో తెలుసా?

trending news

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

4 hours ago
Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

5 hours ago
Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

6 hours ago
Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

8 hours ago
Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

9 hours ago

latest news

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

7 hours ago
Vijayendra Prasad: ‘ఛత్రపతి’ ఫస్ట్‌ కథ తెలుసా? ‘అన్నవరం’ సినిమా కథకు ఉన్న లింక్‌ తెలుసా?

10 hours ago
Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ ఇచ్చి.. కన్‌ఫ్యూజన్‌లో పెట్టి!

11 hours ago
Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

12 hours ago
Sing-Geetham: 45 ఏళ్ల క్రితం రాసుకున్న కథతో ఇప్పుడు సినిమానా? అప్పుడెవరికి చెప్పారంటే ?

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version