Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Shruti Haasan: మన దగ్గర ఆ పద్ధతి మారాలి : శృతిహాసన్

Shruti Haasan: మన దగ్గర ఆ పద్ధతి మారాలి : శృతిహాసన్

  • June 3, 2021 / 04:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shruti Haasan: మన దగ్గర ఆ పద్ధతి మారాలి : శృతిహాసన్

హీరోయిన్ శృతిహాసన్ ప్రేమ వ్యవహారాలు తరచూ వార్తల్లో నిలుస్తుంటాయి. కొన్నాళ్లుగా ఈమె డూడుల్ ఆర్టిస్ట్ శాంతనుతో డేటింగ్ చేస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో వీరిద్దరూ కలిసి ఒకే అపార్ట్మెంట్ లో ఉన్నారు. అతడి బర్త్ డే ను శృతి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈమె తన డేటింగ్ లైఫ్ పై స్పందించింది. ఇలాంటి విషయాలు తను దాచనని.. గతంలో తన డేటింగ్ వ్యవహారాలను దాచి పెట్టిన విషయం నిజమే కానీ ఇప్పుడు అలాంటి అవసరం లేదని చెప్పింది.

ఎందుకంటే.. ఏదొక సమయంలో తన ప్రేమ వ్యవహారాలు బయటకొస్తాయని.. ప్రస్తుతానికైతే తన డేటింగ్ లైఫ్ గురించి మాట్లాడాలని లేదని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అదంత సీరియస్ మేటర్ కాదని చెప్పింది. అలానే మహిళల విషయంలో హాలీవుడ్, బాలీవుడ్ మధ్య తేడాలను చెప్పుకొచ్చింది. హాలీవుడ్ లో ఒక నటికి పెళ్లైందా, ఆమె తల్లయ్యిందా అనే విషయాలు పట్టించుకోరని.. కానీ ఇక్కడ మాత్రం మహిళల విషయంలో అవన్నీ చూస్తారని చెప్పింది.

అదే ఓ నటుడి విషయంలో మాత్రం ఇవేవీ పట్టించుకోరని.. ఈ పద్ధతి మారాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి టాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నాయి. ఈ ఏడాది ‘క్రాక్’ సినిమాతో హిట్ అందుకున్న ఈ బ్యూటీ ‘వకీల్ సాబ్’లో కనిపించింది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న ‘సలార్’లో శృతిని హీరోయిన్ గా తీసుకున్నారు.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Shruti Haasan
  • #Actress Shruti Haasan
  • #SALAAR
  • #Shruti
  • #Shruti Haasan

Also Read

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

related news

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

trending news

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

3 hours ago
Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

3 hours ago
Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

3 hours ago
Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

7 hours ago
Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

8 hours ago

latest news

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

10 hours ago
Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

11 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

13 hours ago
Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

1 day ago
Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version