Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Shruti Haasa: ప్రజలు కష్టాల్లో ఉంటే ఈ పార్టీలేంటి..?

Shruti Haasa: ప్రజలు కష్టాల్లో ఉంటే ఈ పార్టీలేంటి..?

  • April 22, 2021 / 04:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shruti Haasa: ప్రజలు కష్టాల్లో ఉంటే ఈ పార్టీలేంటి..?

కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. రోజుకి వేల సంఖ్యలో జనాలు మరణిస్తున్నారు. మరోపక్క ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. అయితే ఇలాంటి సమయంలో కొందరు సెలబ్రిటీల తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు. ఈ మధ్యకాలంలో చాలా మంది తారలు హాలిడే ట్రిప్ లకు వెళ్లారు. దీనిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. తాజాగా ఇదే అంశాన్ని తప్పుబడుతూ నటి శృతిహాసన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

విహారయాత్రలకు వెళ్లే హక్కు, డబ్బు వాళ్లకు ఉన్నప్పటికీ.. ఇలాంటి సమయంలో అలాంటి పనులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించింది శృతి. కరోనాతో పోరాడుతున్న కొంతమంది వ్యక్తులకు ఇది చాలా కఠినమైన సమయమని.. ఇలాంటి సమయంలో కొంతమంది తారలు విహారయాత్రలకు వెళ్లడం కరెక్ట్ కాదంటూ విమర్శలు చేసింది. ప్రజల మనోభావాలను గుర్తించాలని.. వాళ్లు కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీలు చేసుకోవడం, ట్రిప్ లకు వెళ్లడం మంచిది కాదన్న శృతి.. తనవంతుగా ప్రజలకు ఉపయోగపడే ఎలాంటి సమాచారాన్నైనా..

షేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించింది. కొద్దిరోజుల క్రితం సెలబ్రిటీలంతా మాల్దీవులకు ట్రిప్ కు వెళ్లి అక్కడ సేద తీరారు. అయితే కరోనా సెకండ్ వేవ్ మొదలైన తరువాత కూడా కొంతమంది తారలు వెకేషన్ కి వెళ్తున్నారు. రణబీర్, అలియా, జాన్వీ కపూర్, దిశా పటానీ లాంటి తారలు ట్రిప్ కి వెళ్లడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు.

View this post on Instagram

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Shruti Haasan
  • #Actress Shruti Haasan
  • #naga chaitanya
  • #SALAAR
  • #Shruti

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

2 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

5 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

1 day ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

1 day ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

4 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

5 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

6 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version