Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Shruti Haasan: ఆ విషయంలో శృతి హాసన్ కు అన్యాయం జరిగిందా?

Shruti Haasan: ఆ విషయంలో శృతి హాసన్ కు అన్యాయం జరిగిందా?

  • October 29, 2022 / 12:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shruti Haasan: ఆ విషయంలో శృతి హాసన్ కు అన్యాయం జరిగిందా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన శృతి హాసన్ గతేడాది క్రాక్ సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం శృతి హాసన్ చిరంజీవికి జోడీకి వాల్తేరు వీరయ్య సినిమాలో, బాలయ్యకు జోడీగా వీరసింహారెడ్డి సినిమాలో నటిస్తున్నారు. సంక్రాంతి పండుగ కానుకగా ఈ రెండు సినిమాలు థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాల టీజర్లు విడుదలయ్యాయి. అయితే ఈ రెండు టీజర్లలో శృతి హాసన్ కొన్ని సెకన్ల పాటు కూడా కనిపించలేదు.

టీజర్లలో శృతి హాసన్ అస్సలు కనిపించకపోవడంతో శృతి హాసన్ అభిమానులు తెగ ఫీలవుతున్నారు. చిరంజీవి, బాలకృష్ణ సినిమాలలో శృతి హాసన్ పాత్రలకు ప్రాధాన్యత ఉందా? లేదా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమాల నుంచి శృతి హాసన్ కు సంబంధించిన పోస్టర్లు కూడా రిలీజ్ కాకపోవడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. కనీసం శృతి హాసన్ లుక్ ను రిలీజ్ చేసినా హ్యాపీగా ఫీలవుతామని ఫ్యాన్స్ చెబుతున్నారు. సినిమా రిలీజ్ కు రెండు నెలల సమయం ఉన్నా శృతి హాసన్ పోస్టర్స్ ను రిలీజ్ చేయకపోవడం ఆమె సినిమాలో పోషిస్తున్న పాత్రలను రివీల్ చేయకపోవడంపై అభిమానులు ఫీలవుతున్నారు.

హీరోయిన్ శృతి హాసన్ కు అన్యాయం జరిగిందని కొంతమంది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శృతి హాసన్ ఒక్కో ప్రాజెక్ట్ కు 2.5 కోట్ల రూపాయల నుంచి 3 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. శృతి హాసన్ తర్వాత ప్రాజెక్ట్ లతో విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

శృతి హాసన్ కు సంబంధించి అప్ డేట్ ఇవ్వడంపై మేకర్స్ దృష్టి పెట్టాల్సి ఉంది. సలార్ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. శృతి హాసన్ నటించిన మూడు సినిమాలు వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుండటం గమనార్హం.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Shruthi Haasan
  • #Shruthi Haasan
  • #Veera Simha Reddy
  • #Waltair Veerayya

Also Read

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

related news

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

trending news

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 mins ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

12 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

13 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

16 hours ago
Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

1 day ago

latest news

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

13 hours ago
Deepika Padukone: ఇప్పుడు చెప్పండి ఎవరిని విమర్శించాలి.. దీపిక పడుకొణె రియాక్షన్‌ అదుర్స్‌

18 hours ago
Janhvi Kapoor: అస్సలు నా బుర్ర వాడిందే లేదు.. జాన్వీ కపూర్‌ కామెంట్స్‌ వైరల్‌

Peddi: ఇతర సినిమాలను  ఇబ్బంది పెడుతున్న ‘పెద్ది’.. ఏ విషయం తేల్చకుండా…

Prashanth Varma: ఎవరి ‘కుమారస్వామి’ ముందు వస్తాడు? రేసులోకి మూడో డైరక్టర్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version