Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » Shruti Haasan: లాక్ డౌన్ శృతి రచ్చ మాములుగా లేదుగా..!

Shruti Haasan: లాక్ డౌన్ శృతి రచ్చ మాములుగా లేదుగా..!

  • May 13, 2021 / 03:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shruti Haasan: లాక్ డౌన్ శృతి రచ్చ మాములుగా లేదుగా..!

నటి శృతిహాసన్ ప్రేమ వ్యవహారం తరచూ వార్తల్లో ఉంటూనే ఉంది. గతంలో లండన్ కి చెందిన మైకేల్ కోర్స్లే తో ప్రేమాయణం నడిపించిన ఆమె కొంతకాలానికి అతడికి దూరమైంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో మైకేల్ ను ఉద్దేశిస్తూ కొన్ని పోస్ట్ లు కూడా పెట్టింది. తనను చిన్నపిల్లలా ట్రీట్ చేస్తూ, పెత్తనం చెలాయించాలని ప్రయత్నం చేసేవారంటూ కామెంట్స్ చేసింది. అలా 2019లో అతడికి గుడ్ బై చెప్పేసిన శృతి మళ్లీ సినిమాలతో బిజీ అవ్వాలనుకుంది.

కానీ ఆమెకి సరైన అవకాశాలు రాలేదు. ‘క్రాక్’ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో శృతికి మళ్లీ అవకాశాలు రావడం మొదలయ్యాయి. ప్రస్తుతం కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ బ్యూటీ మళ్లీ ప్రేమలో పడిందంటూ వార్తలు వస్తున్నాయి. ప్ర‌ముఖ ఆర్టిస్ట్ శాంతను హ‌జారిక‌తో ఆమె ప్రేమ‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. శాంతను తనకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమేనని శృతి చెప్పినప్పటికీ.. వారిద్దరూ కలిసి తీసుకునే ఫోటోలు వారి మధ్య సాన్నిహిత్యాన్ని చాటుతున్నాయి.

ప్రస్తుతం శృతిహాసన్ లాక్ డౌన్ లో తన ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శృతి షేర్ చేసిన ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోల్లో శాంతను బుగ్గను లాగేస్తూ శృతి అల్లరి చేస్తోంది. ‘నా బెస్టీతో లాక్ డౌన్ లో ఇలా అంటూ’ ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం శృతి, శాంతను కలిసి ఓ మ్యూజిక్ వీడియో చేయడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.

View this post on Instagram

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Shruthi Hassan
  • #Actress Shruthi Haasan
  • #Kamal Haasan
  • #Santanu
  • #Santanu Hazarika

Also Read

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

related news

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

trending news

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

6 hours ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

7 hours ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

1 day ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

1 day ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago

latest news

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

4 hours ago
Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

7 hours ago
Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

8 hours ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version