Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » శృతిహాసన్ ఆ వ్యక్తితో లవ్ లో ఉన్నారా..?

శృతిహాసన్ ఆ వ్యక్తితో లవ్ లో ఉన్నారా..?

  • March 22, 2021 / 08:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శృతిహాసన్ ఆ వ్యక్తితో లవ్ లో ఉన్నారా..?

కమల్ హాసన్ కూతురుగా టాలీవుడ్ కు పరిచయమైన శృతిహాసన్ వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ స్టార్ హీరోయిన్ గా ఎదిగి రికార్డు స్థాయిలో పారితోషికం తీసుకుంటున్న సంగతి తెలిసిందే. శృతి నటించిన క్రాక్ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించగా ఏప్రిల్ నెలలో విడుదల కాబోయే వకీల్ సాబ్ సినిమాలోను, 2022 ఏప్రిల్ లో విడుదల కాబోయే సలార్ సినిమాలో కూడా శృతిహాసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్న శృతి మరోవైపు డూడుల్ ఆర్టిస్ట్ అయిన శంతను హజారికాతో ప్రేమలో ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రత్యక్షంగా శృతిహాసన్, శంతను ఈ విషయాన్ని వెల్లడించకపోయినా ఒకరిపై మరొకరు పోస్టులు చేసుకుంటూ ఉండటంతో పాటు పరోక్షంగా లవ్ లో ఉన్నట్టు అభిమానులకు సంకేతాలు ఇస్తున్నారు. అయితే తాజాగా శృతిహాసన్ బాయ్ ఫ్రెండ్ కోసం ఏకంగా వంట చేశారు. పైనాపిల్ తో శృతిహాసన్ ఒక ప్రత్యేకమైన వంటకాన్ని బాయ్ ఫ్రెండ్ కోసం తయారు చేయడం గమనార్హం. శృతిహాసన్ వంటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అయితే శృతిహాసన్ వంట చేసే సమయంలో కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వంటకాలు మాడిపోయాయి. ఆ వంట గురించి శృతిహాసన్ స్పందిస్తూ ఇది వెస్టెడ్‌ పైనాపిలా‌ లేదా రోస్టెడ్ పైనాపిలా అంటూ కామెంట్ చేశారు. గౌహతికి చెందిన శంతను హజారికా డూడుల్ ఆర్టిస్ట్ కావడంతో పాటు ఇలస్ట్రేటర్, రాపర్ కూడా కావడం గమనార్హం. ఒక మ్యూజిక్ వీడియో కోసం శృతి, శంతను కలిసి పని చేయగా ఆ సమయంలోనే శృతి, శంతను మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది.

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Shruti Haasan
  • #SALAAR
  • #Shruti
  • #Shruti Haasan
  • #Vakeel Saab

Also Read

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

related news

Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

trending news

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

2 mins ago
Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

42 mins ago
Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

1 hour ago
Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

2 hours ago
Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

2 hours ago

latest news

Fauji : ఫౌజీ విషయంలో హను రాఘవపూడి నో కాంప్రమైజ్.. సినీ వర్గాల్లో చర్చ ..!

6 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

NBK 111 : బాలయ్యను ఢీ కొట్టబోతున్న కటారి కృష్ణ.. విషయం ఏంటంటే?

7 hours ago
Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

8 hours ago
Hawa Hawa Song: జాక్‌ పాట్‌: 40 ఏళ్ల నాటి పాటకు ఇప్పుడు 50 వేల డాలర్లు ఇచ్చారట..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version