Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Shweta Basu Prasad: శ్వేత బసు ప్రసాద్ ఇప్పుడెలా ఉందో చూశారా!.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

Shweta Basu Prasad: శ్వేత బసు ప్రసాద్ ఇప్పుడెలా ఉందో చూశారా!.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • December 1, 2022 / 07:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shweta Basu Prasad: శ్వేత బసు ప్రసాద్ ఇప్పుడెలా ఉందో చూశారా!.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

శ్వేత బసు ప్రసాద్.. ‘ఎకడా’.. అంటూ ‘కొత్త బంగారు లోకం’ మూవీలో తన అల్లరి చేష్టలు, అమాయకత్వంతో తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సినిమా రిలీజ్ అయ్యాక యూత్‌లో తనకి విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది. వరుసగా ఆఫర్స్ క్యూ కట్టాయి.. కట్ చేస్తే.. నాని, తనీష్‌ల ‘రైడ్’ తప్ప అన్నీ ఫ్లాప్ అవడం వల్ల.. ఎంత త్వరగా పాపులర్ అయిందో అంతే త్వరగా ఫేడవుట్ అయిపోయింది.. బాలనటిగా హిందీ, బెంగాలీ సినిమాలతో అలరించిన శ్వేత..

చైల్డ్ ఆర్టిస్టుగా ఫస్ట్ హిందీ ఫిలిం ‘‘మక్డీ’ లో డ్యుయెల్ రోల్ చేసి అలరించింది. అబ్దుల్ కలాం చేతుల మీదుగా బెస్ట్ చైల్డ్ ఆర్టిస్టుగా నేషనల్ అవార్డ్ కూడా అందుకుంది.. సినిమా అవకాశాలు తగ్గుతున్నప్పుడు జరిగిన ఓ సంఘటన అందర్నీ షాక్‌కి గురిచేయడంతో పాటు.. శ్వేత జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది.. ఆ తర్వాత బాలీవుడ్ వెళ్లిపోయి.. హిందీలో సీరియల్స్ చేస్తూ.. అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ వర్క్ చేసింది.. 2018 డిసెంబర్‌లో ఫిలిం మేకర్ రోహిత్ మిట్టల్‌ని పెళ్లాడి, ఏడాదికే విడిపోయింది.

ఇప్పుడు మళ్లీ టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇవ్వాలని ట్రై చేస్తున్నట్లుంది.. అందుకే ఈమధ్య గ్లామర్ డోస్ పెంచేసి ఫోటోషూట్స్ చేస్తూ.. ఇన్‌స్టాలో హీట్ పెంచుతోంది.. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కోసం గోవా వెళ్లి.. అక్కడి బీచ్‌లో సందడి చేసింది.. ‘ఇండియా లాక్‌డౌన్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం బ్లాక్ టాప్‌లో క్లీవేజ్ షోతో టాప్ లేపేసింది.. ప్రమోషన్స్‌లోనూ అందాల ఆరబోతతో రచ్చ లేపింది.. ఇన్‌స్టాగ్రామ్‌లో 440 K మంది ఫాలో అవుతున్నారామెని.. శ్వేత లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

View this post on Instagram

A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11)

Shweta Basu Prasad latest photos9

Shweta Basu Prasad latest photos5

Shweta Basu Prasad latest photos

Swetha basu stunning Photoshoot with mask (1)

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Swetha Basu Prasad
  • #Actress Shweta Basu Prasad
  • #Actress Swetha Basu Prasad
  • #Shweta Basu Prasad
  • #Swetha

Also Read

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

related news

trending news

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

17 hours ago
Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

17 hours ago
OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

18 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

19 hours ago
Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

2 days ago

latest news

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

2 hours ago
Rapo 23: రామ్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదేనా?

Rapo 23: రామ్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదేనా?

3 hours ago
Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

13 hours ago
Tim Curry: ప్రముఖ నటుడు కన్నుమూత.. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా..

Tim Curry: ప్రముఖ నటుడు కన్నుమూత.. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా..

15 hours ago
Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version