Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Siddharth: సడన్ గా వెనుకడుగు వేసిన సిద్దార్థ్.. ఏమైంది?

Siddharth: సడన్ గా వెనుకడుగు వేసిన సిద్దార్థ్.. ఏమైంది?

  • November 30, 2024 / 08:46 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Siddharth: సడన్ గా వెనుకడుగు వేసిన సిద్దార్థ్.. ఏమైంది?

టాలీవుడ్‌లో ఫేవరెట్ యాక్టర్‌గా ఒకప్పుడు మంచి క్రేజ్ సాధించిన సిద్ధార్థ్, ఇటీవల తన సినిమాలకు సంబంధించి ఎన్నో ఆసక్తికర నిర్ణయాలు తీసుకుంటున్నారు. లవ్ సస్పెన్స్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన మిస్ యూ  (Miss You) మూవీ, ఈ నెల 29న రిలీజ్ కానుందన్న ప్రచారం జరిగింది. అయితే, ఈ రోజున థియేటర్లలో సినిమా కనిపించకపోవడం, ఎలాంటి అధికారిక సమాచారం రాకపోవడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఎన్ రాజశేఖర్ (N. Rajasekar)  దర్శకత్వంలో సిద్ధార్థ్ (Siddharth)  , ఆషికా రంగనాథ్ (Ashika Ranganath)  జోడీగా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ప్రమోషన్లు నిర్వహించుకుంది.

Siddharth

తెలుగు, తమిళంలో పలు సిటీ టూర్‌లు, ఈవెంట్లు జరిపి సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశారు. అయితే, రిలీజ్ డేట్ దగ్గర పడినపుడు, సినిమాని అనూహ్యంగా వాయిదా వేయడం అందరిలో సందేహాలను పెంచుతోంది. ప్రచారంలో భాగంగా ఒక మీడియా సమావేశంలో, “పుష్ప-2 (Pushpa 2: The Rule) వంటి భారీ సినిమా ముందు మీ మూవీ రిలీజ్ చేయడం రిస్క్ కాదా?” అన్న ప్రశ్నకు సిద్ధార్థ్ ఎంతో కాన్ఫిడెన్స్‌తో సమాధానం ఇచ్చారు. “సినిమా కంటెంట్ బాగుంటే, దాన్ని థియేటర్ల నుంచి ఎవ్వరూ తీయలేరు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 వికటకవి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
  • 2 రోటీ కపడా రొమాన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 'పుష్ప 2' వాళ్లకి స్పెషల్ షో వేసిన టీం.. టాక్ ఎలా ఉందంటే?

ప్రేక్షకులు మంచి కంటెంట్‌ను ఎప్పుడూ అంగీకరిస్తారు,” అని ఆయన చెప్పిన వ్యాఖ్యలు అప్పట్లో వైరల్ అయ్యాయి. కట్ చేస్తే, నేడు సినిమా విడుదల కాని పరిస్థితి. ఎందుకు రిలీజ్ డేట్ వెనక్కి తీసుకున్నారు? అన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. పుష్ప-2 రాక ముందు సమయం ఖాళీగా ఉండడంతో, ఈ డేట్‌కు అనుకూలమైందని భావించారు. కానీ, అనూహ్యంగా సినిమాని వాయిదాలో పెట్టడంపై ఆడియెన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే, వాయిదా వెనుక ఉన్న కారణాలు ఇప్పటివరకు బయటకు రాలేదు. నిర్మాణ సమస్యలా? డిస్ట్రిబ్యూషన్ ఇష్యూలా? లేక కంటెంట్ మెరుగుదలకు సంబంధించిందా? అన్నది తెలియాల్సి ఉంది. సిద్ధార్థ్ ముందుగా చేసిన కాన్ఫిడెంట్ కామెంట్స్‌ ఇప్పుడు అభిమానుల మధ్య మిశ్రమ అభిప్రాయాలను కలిగిస్తున్నాయి. ఈ ఆలస్యం వెనుక ఉన్న అసలైన కథ ఏంటో, కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది త్వరలో క్లారిటీ రావాలని అందరూ ఆశిస్తున్నారు.

బిగ్ బాస్ 8… టాప్ 5 లెక్కలు మార్చేసిన రోహిణి!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashika Ranganath
  • #Miss You
  • #N. Rajasekar
  • #Siddharth

Also Read

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

related news

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

48 mins ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

1 hour ago
Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

18 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

21 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 days ago

latest news

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

25 mins ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

19 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

20 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

20 hours ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version