Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Siddu : వరుస సినిమాలతో పవర్ ఫుల్ కంబ్యాక్ ప్లాన్ చేసిన టిల్లు !

Siddu : వరుస సినిమాలతో పవర్ ఫుల్ కంబ్యాక్ ప్లాన్ చేసిన టిల్లు !

  • March 13, 2026 / 04:26 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Siddu : వరుస సినిమాలతో పవర్ ఫుల్ కంబ్యాక్ ప్లాన్ చేసిన టిల్లు !

టాలీవుడ్‌లో తనదైన టైమింగ్ తో, ప్రత్యేకమైన స్టైల్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన యువ హీరో సిద్దు జొన్నలగడ్డ మరోసారి వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ముఖ్యంగా ‘డీజే టిల్లు’ మూవీ సిద్ధుకి వచ్చిన క్రేజ్ అంత ఇంతా కాదు, అదే ఫ్రాంచైజీలో వచ్చిన ‘టిల్లు స్క్వేర్’ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో సిద్దు పేరు మరింతగా ప్రేక్షకుల్లో నిలిచిపోయింది. ఆ సినిమాకు వచ్చిన కలెక్షన్లు, ప్రేక్షకుల స్పందన అతని మార్కెట్‌ను కూడా పెంచాయి.

Siddu

అయితే ఆ విజయానంతరం సిద్దు హీరోగా వచ్చిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. కొన్ని ప్రాజెక్టులు బాక్సాఫీస్ వద్ద సరైన స్పందన పొందకపోవడంతో, ఈసారి కథల ఎంపికలో సిద్దు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం అతను పలు కొత్త కథలను వింటూ, తనకు బాగా నచ్చిన ప్రాజెక్టులనే ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.

టాలీవుడ్‌ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, సిద్దు ఇప్పటికే మూడు ఆసక్తికరమైన కథలను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అందులో ఒక సినిమా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస అత్రేయ’ చిత్ర దర్శకుడు స్వరూప్ ఆర్‌ఎస్‌జే దర్శకత్వంలో తెరకెక్కే అవకాశముందని అంటున్నారు. ఈ కాంబో పై ఇప్పటికే సినీ అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.

మరో ప్రాజెక్ట్ పెద్ద సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్న ప్రముఖ దర్శకుడితో ఉండబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ సినిమా గురించి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. అదేవిధంగా మూడో సినిమా పూర్తిగా భిన్నమైన కాన్సెప్ట్‌తో ఉండబోతుందని సమాచారం. ఒక కొత్త దర్శకుడు తెరకెక్కించనున్న ఈ చిత్రం సోషియో ఫాంటసీ తరహాలో ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది. ఈ మూడు సినిమాలతో సిద్దు జొన్నలగడ్డ మళ్లీ బలమైన కంబ్యాక్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాడని తెలుస్తోంది. అభిమానులు కూడా అతని కొత్త ప్రాజెక్టుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Dhurandhar 2 : ప్రీమియర్స్ సేల్స్ తోనే దుమ్మురేపుతున్న ‘ధురంధర్ 2’.. ఎంతో తెలిస్తే పక్కా షాక్ అవుతారు !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #DJ Tillu
  • #Hero Siddu Jonnalagadda
  • #Latest Telugu Cinema News Updates

Also Read

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

related news

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

trending news

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

3 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

6 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

23 hours ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

23 hours ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

23 hours ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

2 days ago
Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version