Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » నయనతార, విఘ్నేష్ మధ్య చిచ్చుపెట్టిన శింబు

నయనతార, విఘ్నేష్ మధ్య చిచ్చుపెట్టిన శింబు

  • August 18, 2018 / 06:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నయనతార, విఘ్నేష్ మధ్య చిచ్చుపెట్టిన శింబు

దక్షిణాది టాప్ హీరోయిన్ నయనతార కి ప్రొఫిషనల్ లైఫ్ లో ఎన్ని విజయాలు ఉన్నాయో.. పర్సనల్ లైఫ్ లో అన్ని అపజయాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రేమలో బాగా దెబ్బతింది. మొదట శింబుతో ప్రేమాయణం సాగించిన ఈ భామ అది బెడిసి కొట్టడంతో.. ప్రభుదేవాని ప్రేమించింది. పెళ్లి వరకు వెళ్లింది. ఆఖరి క్షణంలో క్యాన్సిల్ అయింది. గుండె పగిలేలా ఏడ్చింది. సినిమాలతో బిజీ అవుతూ గతాన్ని మరిచిపోయింది. ఈ సమయంలో సినిమా కథలు మాత్రమే కాదు.. నయన ప్రేమ కథలు తెలిసిన యువ డైరక్టర్ విఘ్నేష్ శివన్ ఆమెను ప్రేమించాడు. నయన అతని ప్రేమలో మునిగిపోయింది.

ఇటు సినిమాలతో బిజీగా ఉంటూనే తీరిక సమయాల్లో విఘ్నేష్ తో విహారం చేస్తోంది. అంత సవ్యంగా జరుగుతుందనుకునే లోపున పాత ప్రియుడు శింబు వీరి మధ్యలోకి వచ్చాడు. ప్రత్యక్షంగా అడ్డు తగలకుండా.. గతంలో నయనతో కలిసి తీసుకున్న ఫోటోలను నెట్లో వదిలాడు. దానిని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఆ ఫొటోల్లో శింబుతో నయన క్లోజ్ గా ఉండడం చూసి విఘ్నేష్ కి కోపం వస్తోందంట. ఆ విషయాన్ని నేరుగా ప్రశ్నించకుండా చీటికీ మాటికీ నయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఈ ఫోటోలు కారణంగా నయన మూడో ప్రేమ కథ కూడా బ్రేకప్ స్టోరీ గా మిగిలిపోనుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nayantara
  • #Nayantara
  • #Nayantara And Simbu
  • #Nayantara Marriage
  • #Simbu

Also Read

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

related news

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

trending news

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

16 hours ago
Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

22 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

24 hours ago
Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

1 day ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

1 day ago

latest news

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

21 hours ago
Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

23 hours ago
Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version