Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » ‘మాస్+క్లాస్’తో షేక్ అవుతున్న టాలీవుడ్!!!

‘మాస్+క్లాస్’తో షేక్ అవుతున్న టాలీవుడ్!!!

  • February 11, 2017 / 07:19 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘మాస్+క్లాస్’తో షేక్ అవుతున్న టాలీవుడ్!!!

సినిమా అంటే వినోదం….సినిమా అంటే టైమ్ పాస్…అయితే అదే క్రమంలో తమకు నచ్చిన హీరోల సినిమాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు హీరో అభిమానులు….ఇదిలా ఉంటే….సాధారణంగా…రెండు సినిమాలు ఒకే సారి విడుదలయితే….ఏదో ఒక సినిమా కలెక్షన్స్ పై ప్రభావం పడుతూ ఉండడం సహజం అంతేకాకుండా…..మాస్ సినిమాలకు ఉండే కిక్, మైలెజ్ క్లాస్ సినిమాలకు ఉండవ్ అనేది ఒప్పుకోక తప్పని నిజం…ఇదిలా ఉంటే చాలా రోజుల తరువాత  రెండు పెద్ద సినిమాల కారణంగా భారీ సందడి బాక్స్ ఆఫీస్ వద్ద నెలకొంది. విశేషమేంటంటే విడుదలైన రెండు సినిమాలూ మంచి టాక్ ని సొంతం చేసుకోవడం. గురువారం తమిళ తెలుగు బాషలలో విడుదలైన సింగం 3 మాస్ లో మంచి టాక్ ని తెచ్చుకుంది.

సూర్య హరిల కాంబినేషన్ నుండి సింగం సిరీస్ నుండి ఏమైతే ఆశిస్తారో అవన్నీ విందుభోజనంగా అందించడంతో రెండు భాషల్లో రికార్డు ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది. సూర్య గతకొన్ని చిత్రాలుగా ఎదురుచూస్తున్న విజయాన్ని సొంతం చేసుకోవడంతో పరమానందంలో వున్నాడు. ఇక భక్తిరస ప్రధాన నవరసాత్మక చిత్రంగా నిన్న విడుదలైన ఓం నమో వెంకటేశాయ సినిమా ప్రీమియర్ షోలనుండే అద్భుతమైన టాక్ ని సొంతం చేసుకుంది. రాఘవేంద్రరావు టేకింగ్ – కీరవాణి కంపోజింగ్ – నాగ్ యాక్టింగ్ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లిన్నట్టు సమాచారం. మాస్ ని ఇష్టపడే వాళ్ళు సింగంవైవు పరుగులు తీస్తే క్లాస్ ఆడియన్స్ వెండితెర వేంకటేశుని చెంతకు చేరతారు. సినీ ప్రియులకు మాత్రం ‘రెండు’ కనుల పండుగే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. మొత్తంగా చూసుకుంటే ఈ ఏడాది సంక్రాంతి పుణ్యమా అంటూ వరుస హిట్స్ తో బాక్స్ ఆఫీస్ కు కలెక్షన్స్ కురిపిస్తూ ఉండడం నిజంగా ఆనందపడాల్సిన విషయం.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Director Hari
  • #nagarjuna
  • #Om Namo Venkatesaya Movie
  • #Om Namo Venkatesaya Review

Also Read

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

related news

Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

trending news

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

4 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

17 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

18 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

18 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

18 hours ago

latest news

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

53 mins ago
Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

3 hours ago
Samyuktha: కోల్‌ సిండికేట్‌ తుట్టె కదుపుతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్‌ చేస్తున్నారా?

Samyuktha: కోల్‌ సిండికేట్‌ తుట్టె కదుపుతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్‌ చేస్తున్నారా?

3 hours ago
Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

3 hours ago
Mamitha Baiju: ‘కర’ హీరోయిన్‌.. మమితా ఎలా ఓకే అయ్యిందంటే?

Mamitha Baiju: ‘కర’ హీరోయిన్‌.. మమితా ఎలా ఓకే అయ్యిందంటే?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version