Jonita Gandhi: జోనిత గాంధీలో ఈ గ్లామర్ యాంగిల్ కూడా ఉందా.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

జోనిత గాంధీ ఈ సింగర్ పేరు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తుంది. ఎన్నో చార్ట్ బస్టర్ పాటలు పాడి పాపులర్ అయ్యింది ఈ బ్యూటీ. కాదు కాదు ఈమె పడటం వల్లే ఆ పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి అని చెప్పాలి.. అలా చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఈమె కెనడా దేశానికి చెందిన మహిళ. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ ద్వారా ఈమె సినిమాల్లో పాటలు పడటం మొదలు పెట్టింది.

ఆ తర్వాత పలు ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ సినిమాలకి పాటలు పాడటం మొదలు పెట్టింది. అయితే తమన్ ఈమెను టాలీవుడ్ కు తీసుకొచ్చాడు. ‘కిక్ 2’ సినిమాలో ‘నువ్వే నువ్వే’ ప్రాణం అనే పాటని పాడింది. ఖాళీగా ఉంటే.. ఈ పాటని ఓ సారి వినండి. తర్వాత 3,4 సార్లు గ్యారెంటీగా వింటారు. అదే ఏడాది వచ్చిన ‘కేరింత’ సినిమా మొదట విడుదలైంది కాబట్టి.. అందులో ‘ఏ కథ’ అనే పాటని జోనిత పాడింది.

తమిళ సినిమా ‘బీస్ట్’ లోని ‘అరబిక్’ పాటని పాడింది అలాగే ‘సర్కారు వారి పాట’ లో ‘మ మ మహేషా’ పాట పాడింది ఈ బ్యూటీనే..! ఈమె గ్లామర్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus