Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » సింగర్ మాళవిక కుటుంబంలో మరో ముగ్గురికి కరోనా..!

సింగర్ మాళవిక కుటుంబంలో మరో ముగ్గురికి కరోనా..!

  • August 20, 2020 / 02:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సింగర్ మాళవిక కుటుంబంలో మరో ముగ్గురికి కరోనా..!

కరోనా ఎవరినీ వదలం లేదు. ఏమాత్రం ఆదమరుపుగా ఉన్నా కబళించి వేస్తుంది. టాలీవుడ్ ప్రముఖులు వరుసగా దీని బారినపడడం ఆందోళన కలిగిస్తుంది. కాగా సింగర్ సునీత మరియు మాళవిక లకు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఓ టీవీ కార్యక్రమం షూటింగ్ లో పాల్గొన్న వీరిద్దరికీ కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ షూట్ లో పాల్గొన్న పలువురికి కరోనా సోకినట్లు సమాచారం. ఇక సునీత మరియు మాళవిక కుటుంబ సభ్యులు కరోనా టెస్టులు చేయించుకున్నారు.

కాగా మాళవిక కుమార్తెకు కూడా కొరోనా సోకిందట. రెండేళ్ల వయసు గల తన పాపకు కరోనా సోకినట్లు ఆమె తెలియజేశారు. అలాగే మాళవిక తల్లితండ్రులకు కూడా కరోనా సోకినట్లు సమాచారం అందుతుంది. ఇక టాలీవుడ్ లో ఇప్పటికే బండ్ల గణేష్. నిర్మాత దానయ్య, రాజమౌళి కుటుంబం, దర్శకుడు తేజ కరోనా బారినపడ్డారు. వీరందరు చికిత్స తరువాత కోలుకోవడం జరిగింది. ఐతే సీనియర్ సింగర్ బాల సుబ్రహ్మణ్యం మాత్రం కరోనాతో పోరాడుతున్నాడు.

Singer Malavika's daughter and parents tested positive1

ఆయనకు కరోనా సోకి రెండు వారాలు అవుతుంది. ఆయన ఆరోగ్యం విషమించడంతో ఐ సి యూలో ఉంచి వైద్యం అందిస్తున్నారు. బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యం కొంచెం కూడా మెరుగుపడకపోవడం ఆందోళన కలిగిస్తుంది. బాల సుబ్రహ్మణ్యం తిరిగి కోలుకోవాలని కోలీవుడ్ ప్రముఖులు నేడు ఆయన పాటలతో ఓ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు.

Most Recommended Video

మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
మన తెలుగు సినిమాలు ఏవేవి బాలీవుడ్లో రీమేక్ అవ్వబోతున్నాయంటే?
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Covid 19
  • #CoVirus
  • #Malavika
  • #Singer Malavika

Also Read

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

related news

Ranbir Kapoor: రాముడు పాత్ర వస్తే ఫస్ట్‌ నో చెప్పాను.. కానీ ఆమె ఆలోచనతోనే చేస్తున్నా..

trending news

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

6 hours ago
Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

7 hours ago
Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

7 hours ago
“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

7 hours ago
Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

8 hours ago

latest news

లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్‌

12 hours ago
Bunny Vasu: తెలుగు నిర్మాతలు మలయాళంలో సినిమాలు చేసుకుంటే బెటరా..హాట్ టాపిక్ అయిన బన్నీ వాస్ కామెంట్స్

Niharika Konidela : మాట మీద నిలబడ్డ నిహారిక.. అది తన బ్లడ్ లోనే ఉందంటున్న మెగా ఫ్యాన్స్… విషయం ఏంటంటే?

13 hours ago
వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

1 day ago
Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version