స్మిత వల్లూరుపల్లి ఇలా చెబితే ఎవ్వరికీ అర్ధం కాదేమో… అదే పాప్ సింగర్ స్మిత అనగానే టక్కున కనిపెట్టేస్తారు. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో పుట్టి పెరిగిన ఈమెకి చిన్నప్పటి నుండీ పాటలు పాడటం అంటే ఇష్టం. చదువుకునే రోజుల్లో ఈమె స్కూల్లో జరిగే వేడుకల్లో స్టేజి పాటలు పాడి అందరినీ అలరించేది బోలెడన్ని ప్రైజ్ లు కూడా అందుకునేది. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారి ‘పాడుతా తీయగా’ షోలో పాల్గొన్న స్మిత.. కొద్దిరోజుల తర్వాత ‘హాయ్ రబ్బా హాయ్’ ‘మసక మసక చీకటిలో’ వంటి పాప్ సాంగ్స్ తో బాగా పాపులర్ అయ్యింది.
సింగర్ గానే కాకుండా నటిగా కూడా ఈమె ప్రేక్షకులను అలరించింది.వెంకటేష్ నటించిన ‘మల్లీశ్వరి’ చిత్రంలో నెగిటివ్ రోల్ చేసి ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘ఆట’ ‘శమంతకమణి’ చిత్రాల్లో కూడా కనిపించింది. ఈరోజు ఆమె పుట్టినరోజు.1980 వ సంవత్సరం సెప్టెంబర్ 4న ఈమె జన్మించింది. నేటితో ఈమె 41వ వసంతంలోకి అడుగుపెడుతుంది. ఈ నేపథ్యంలో ఈమెకు సంబంధించిన కొన్ని రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

Most Recommended Video
చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!
