Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sunitha: కొడుకు గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిన సింగర్స్ సునీత!

Sunitha: కొడుకు గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిన సింగర్స్ సునీత!

  • August 7, 2023 / 06:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sunitha: కొడుకు గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిన సింగర్స్ సునీత!

సింగర్ సునీత తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఈమె తెరువెనక ఉంటూ సినిమాల విషయంలో ఎంతో కీలకపాత్ర పోషించారు. ప్లేబ్యాక్ సింగర్ గా మాత్రమే కాకుండా ఎంతో మంది హీరోయిన్లకు డబ్బింగ్ చెబుతూ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పెద్ద ఎత్తున సందడి చేశారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి సునీత ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. పలు సినిమాలలో పాటలు పాడుతూనే మరోవైపు బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నారు.

ఇక కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి సునీత వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇకపోతే ఈమె కుమారుడు ఆకాష్ త్వరలోనే హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న విషయం మనకు తెలిసిందే. సునీత కుమారుడు ఆకాష్ కే రాఘవేంద్రరావు నిర్మాణ సారథ్యంలో తెరక్కుతున్నటువంటి సర్కారు నౌకరి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు.

ఈ టీజర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా పలువురు సినీ సెలబ్రిటీలు పాల్గొన్నారు.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సునీత తన కొడుకు గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాఘవేంద్రరావు గారి సినిమాలలో ఎన్నో పాటలు పాడాను. ఈ బ్యానర్లో ఎన్నో సినిమాలకు డబ్బింగ్ చెప్పాను ఎన్నో అవార్డులను అందుకున్నాను. ఎప్పుడూ పుడతాను ఎమోషనల్ కాలేదు కానీ, రాఘవేంద్ర రావు గారు మాట్లాడుతూ మీ అబ్బాయి మంచి నటుడు మాత్రమే కాదు ఒక మంచి వ్యక్తిత్వం నడవడిక ఉన్నటువంటి వ్యక్తి అని నాతో చెప్పారు.

ఇలా ఆయన నా కుమారుడు గురించి ఇలా చెప్పడంతో నా జీవితంలో దీనికన్నా మరి ఏది బెస్ట్ కాంప్లిమెంట్ లేదనిపించిందని సునీత ఎమోషనల్ అయ్యారు. పిల్లలు ఎదిగితే కలిగే ఆనందం ఇదేనేమో అంటూ ఈమె (Sunitha) చేసిన ఈ ఎమోషనల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Singer Sunitha Upadrashta

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

2 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

6 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

7 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

8 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version